PALA PUNUGULU
పండుగకి తక్కువ టైం లో అయిపోయే కమ్మని ప్రసాదం కావాలంటే ఈ “పాల పునుగులు” చేయండి. ప్రసాదంగా పర్ఫెక్ట్. సాధారణంగా మనందరికీ పాల పూరీలు బాగా తెలుసు. ఇది వరకు నేనూ పాల పూరీలు రెసిపీ పోస్ట్ చేశా. కానీ ఇది పాల పొంగనాలు. చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా తీపి తినాలనిపించినా ఇది చేసుకోవచ్చు. ఈ పాల పునుగులు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడం […]
Read Moreటమాటో పరాట
పిల్లల లంచ్ బాక్సులకి, పొద్దున్నే టిఫిన్స్ కి మా స్పెషల్ “టమాటో పరాటా” కంటే బెస్ట్ పరాటా ఉంటుందా!!! చాన్స్ లేదండి. ఈ మాట తిన్నాక మీరే అంటారు. అవును మరి అంత తక్కువ టైం లో రుచిగా ఉండే టిఫిన్స్ అవుతుంటే ఎవరు కాదనగలరు ఈ పరాటాని. ఈ పరాటా మామూలు పరాటాల్లా ఉంటాడు. సాఫ్ట్ గా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. సహజంగా గంటల గడుస్తుంటే గట్టిగా అవుతాయ్ పరాటాలు. కానీ, ఇవి చాలా సాఫ్ట్ […]
Read Moreటమాటో పోహా|టమాటో అటుకుల ఉప్మా
"టమాటో పోహా" తిన్నకొద్దీ తినాలనిపించే బెస్ట్ టిఫిన్ అండి. ఇది లంచ్ బాక్సులకి ఇంకా సాయంత్రాలు స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. కారంగా పుల్లగా ఘాటుగా తిన్నకొద్దీ తినలనిపొంచేలా ఉంటుంది."పోహా" అంటే అటుకులు!!! అటుకులతో మనం కాస్త తక్కువ వంటకాలు చేస్తాము కానీ ఉత్తర భారత దేశం లో అటుకులతో చాలా వంటకాలున్నాయ్. మీ అందరికి మహారాష్ట్రా వాళ్ళు చేసే "కందా పోహా" తెలిసే ఉంటుంది. అలాగే "దడ్పే పోహా" అని అటుకులతోనే మరో వంటకం కూడా […]
Read Moreమూడు పప్పుల అట్లు| Theen Dal Dosa
అట్లు ప్రతీ రోజూ మనం తినేవే, మనకి తెలిసినవే! కానీ ఇవి భిన్నమైన ప్రోటీన్ రిచ్ మూడు పప్పుల అట్లు. ఈ అట్లు మూడు పప్పులతో చేస్తారు. పిల్లల నుండి పెద్దలదాక అందరూ తినొచ్చు, ఎంతో ఆరోగ్యం!ఆరోగ్యంగా ఉండే పదార్ధాలన్నీ రుచిగా ఉండవని ఎవరన్నారండి? ఇవి తినిపించండి మళ్ళీ ఆ మాట అనరు. చాలా రుచిగా ఉండటంతో పాటు ఎంతో ఆరోగ్యం కూడా ఈ మూడు పప్పుల అట్లు. మా ఇంట్లో ఈ అట్లని "మూడు పప్పుల […]
Read Moreఓపెన్ ఎగ్ సాండ్విచ్
ఈ సాండ్విచ్ నా ఫేవరేట్. ఇది బ్రేక్ఫాస్ట్ గా స్నాక్స్ గా స్టార్టర్స్ గా ఎలా ఏ సందర్భంలోనైనా పర్ఫెక్ట్. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతీ రోజూ తినే ఇడ్లీ అట్టు లేదా రెగ్యులర్ సాండ్విచ్లకి బదులు ఇది ట్రై చేయండి చాలా కొత్తగా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇది జస్ట్ 5 నిమిషాల్లో అయిపోతుంది. మార్నింగ్ ఎగ్స్ తినాలనుకునే వారు ఇది ట్రై చేయచ్చు.ఓపెన్ ఎగ్ సాండ్విచ్లు చాలా రకాలున్నాయ్, ఇది నా స్టైల్ […]
Read Moreమొగలాయ్ పరోటా
“మొగలాయ్ పరోటా” ఎంతో రుచిగా ఉండే పరోటా. లంచ్ బాక్సులకి, ఈవింగ్ స్నాక్స్ గా ఎంతో పర్ఫెక్ట్. ప్రేత్యేకించి దీనికి సైడ్ డిష్ ఏమి అవసరం లేదు. టమాటో సాస్, కమ్మటి పెరుగుంటే చాలు. సహజంగా మొగలాయ్ పరాటా అంటే చికెన్ ఖీమ లేదా మటన్ ఖీమ స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేస్తారు. కాని నేను వెజిటబుల్స్ పనీర్ స్టఫ్ఫ్ చేసి, పెనం మీద నెయ్యితో కాలుస్తున్నా.ఇది బెంగాలీ రెసిపీ అని కొందరు, కాదు లక్నో […]
Read Moreకాజు పులావు
ఎప్పుడైనా స్పెషల్ పులావు తినాలనుకుంటే ఇది పర్ఫెక్ట్. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. స్పైసి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ తో అయితే ఈ కాజు పులావు ఇంకా బావుంటుంది. చాల ఈజీ గా చేసెయ్యొచ్చు. పిల్లలు కూడా చాల ఎంజాయ్ చేస్తారు!
Read Moreబియ్యం రవ్వ ఇడ్లి
“బియ్యం రవ్వ ఇడ్లి” ఇది ఇన్స్టంట్ గా అంటే మరీ ఇన్స్టంట్ గా కాదుగాని గంటలో రెడీ. దీనికి మాములు ఇడ్లీల కులా ముందు రోజే ఎలాంటి ప్రీ-ప్రిపరేషన్ అవసరం లేదు. మామూలు ఇడ్లీల రుచి బియ్యం రవ్వ ఇడ్లీ రుచి లో చాలా తేడా ఉంటుంది. దీని రుచి దీనిదే దాని రుచి దానిదే.ఏం టిఫిన్ చేయాలో అర్ధం కానప్పుడు చాలా హెల్ప్ అవుతుంది.ఈ ఇడ్లీ లో వాడే పుల్లటి మజ్జిగ వల్ల చాలా బాగుంటుంది […]
Read More