ఆరోగ్యకరమైన వంటకాలు

KAJU-PULAO

కాజు పులావు

By Vismaifoods / June 1, 2020

ఎప్పుడైనా స్పెషల్ పులావు తినాలనుకుంటే ఇది పర్ఫెక్ట్. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. స్పైసి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ తో అయితే ఈ కాజు పులావు ఇంకా బావుంటుంది. చాల ఈజీ గా చేసెయ్యొచ్చు. పిల్లలు కూడా చాల ఎంజాయ్ చేస్తారు!

Read More
thick-badam-milk

బాదం పాలు

By Vismaifoods / May 21, 2020

సీసన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అందరూ ఇష్టంగా తాగే డ్రింక్ అంటే “బాదం పాలు”. ఇది అన్ని వయసుల వారు తాగొచ్చు, చాలా ఇష్టంగా తాగుతారు కూడా. హేల్తీ డ్రింక్స్ అని ఏవేవో కాకుండా, ఇలాంటివి తాగగలిగితే చాలా మంచిది. రుచికి రుచి…ఆరోగ్యానికి ఆరోగ్యం.నా స్టైల్ బాదం పాలు కమ్మగా చిక్కగా, ఇంకా ఇంకా తాగాలనిపించేలా ఉంటుంది. ఇది వేడిగా చల్లగా ఎలా తాగినా చాలా బాగుంటుంది.ఇందులో నేను కుంకుమ పువ్వు వాడను ఫ్లేవర్ కోసం, […]

Read More
biyyam ravva idli

బియ్యం రవ్వ ఇడ్లి

By Vismaifoods / May 15, 2020

“బియ్యం రవ్వ ఇడ్లి” ఇది ఇన్స్టంట్ గా అంటే మరీ ఇన్స్టంట్ గా కాదుగాని గంటలో రెడీ. దీనికి మాములు ఇడ్లీల కులా ముందు రోజే ఎలాంటి ప్రీ-ప్రిపరేషన్ అవసరం లేదు. మామూలు ఇడ్లీల రుచి బియ్యం రవ్వ ఇడ్లీ రుచి లో చాలా తేడా ఉంటుంది. దీని రుచి దీనిదే దాని రుచి దానిదే.ఏం టిఫిన్ చేయాలో అర్ధం కానప్పుడు చాలా హెల్ప్ అవుతుంది.ఈ ఇడ్లీ లో వాడే పుల్లటి మజ్జిగ వల్ల చాలా బాగుంటుంది […]

Read More
phool makha payasam

ఫూల్ మఖనా పాయసం

By Vismaifoods / May 15, 2020

“ఫూల్ మఖనా పాయసం” ఇది నాకు తెలిసి పంజాబీ రెసిపీ. కాని నేను ఓ బెంగాలి ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను. చాలా నచ్చేసింది. బెంగాలీలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు.బెంగాలీలు ఎన్నో రకాలుగా మఖనా పాయసం చేస్తారు. అంటే మఖనాని పొడి చేసి ఇంకా కొన్ని ఫ్లేవర్స్ తో కలిపి.ఇదే మాఖనా తో మఖనా చాట్, మఖనా ఫ్రైస్ ఇంకా కారమేల్ మఖనా ఇలా చాలా ఉన్నాయ్.మాఖనా అంటే తామర పువ్వు గింజల పేలాలు. ఇవి తక్కువ […]

Read More
Arati doota perugu pachadi

అరటి దూట పెరుగు పచ్చడి

By Vismaifoods / May 15, 2020

“అరటిదూట పెరుగు పచ్చడి” ఇది ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ. అరటిదూట తో చేసే ఏ వంటకమైన వారంలో కనీసం ఓ రోజైనా తినడం ఎంతో మేలు చేస్తుంది శరీరానికి! అరటి దూటలో ఉండే పోషకాలు పీచు పదార్ధాలు శరీరం లోని మలినాలని పొగుడుతుంది, ఇంకా కిడ్నీలలో రాళ్ళున్నా, అసిడిటీ, కడుపు మంట, అరికాళ్ళ మంటలు, అతి వేడి, అమీబియాసిస్ ఇలాంటివి వాటికి ఏ మందు లేకుండా తరచూ అరటిదూటతో చేసే వంటకాలు తింటుంటే ఎంతో మేలు చేస్తుంది!ఈ […]

Read More
palak kichidi

పాలక్ ఖిచ్డి

By Vismaifoods / May 4, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి.ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు సరదాగా ఉంటుంది, […]

Read More
Senagala pulav

సెనగల పులావ్/చనా పులావ్

By Vismaifoods / April 28, 2020

“సెనగల పులావ్” ఇది నాకు చాలా ఇష్టం. చాలా త్వరగా అయిపోతుంది, కూరగాయలే అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది.ఇది స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ లో ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు, ఆ పూట గడిచిపోతుంది.మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది మా ముస్లిం ఫ్రెండ్స్ నేర్పిన రెసిపీ. దానిలో చిన్న చిన్న మార్పులతో మా స్టైల్ లో చేసుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము […]

Read More
Biyyam pindi murukulu

బియ్యం పిండి మురుకులు

By Vismaifoods / April 28, 2020

బియ్యం పిండి…కారప్పూస/మురుకులు/జంతికలు/చక్రాలు ఇలా రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు! ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎలాంటి మార్పులతో చేసినా బెస్ట్ టైం-పాస్ స్నాక్. చాలా హేల్తీ, చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్ గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చక్రాల్లోనే ఎన్నో రాకాలున్నాయ్. కొందరు కొన్నేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. ప్రాంతాన్ని బట్టి రుచి తీరు మారిపోతుంది. ఇంకా మిల్లెత్స్ తో కూడా చేస్తారు. అవన్నీ నేను త్వరలో చెప్తా. ఈ […]

Read More
Mango-coconut-delight

మాంగో కోకోనట్ డిలైట్

By Vismaifoods / April 27, 2020

“మాంగో కోకోనట్ డిలైట్” మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే సమ్మర్ డ్రింక్. మా ఇంట్లో దాదాపుగా సమ్మర్ అంతా తాగుతూనే ఉంటాము. ఇది పిల్లలుకూడా చాలా ఇష్టంగా తాగుతారు.ఇందులో నేను వాడిన పదార్ధాలన్నీ అందరికి అందుబాటులో ఉండేవే! నేను ఈ డ్రింక్ ముంబాయ్ తాజ్ హోటల్ లో భుఫే లో తాగాను. చాలా నచ్చేసింది, వెంటనే చెఫ్ ని అడిగి తెలుసుకున్నాను. అయితే నేను తాగిన డ్రింక్ లో మాత్రం వాళ్ళు మాంగో ఎమల్షన్ వాడారు. అంటే ఎస్సెన్స్ […]

Read More
Scroll to Top