ఇన్స్టంట్ వంటకాలు

KAJU-PULAO

కాజు పులావు

By Vismaifoods / June 1, 2020

ఎప్పుడైనా స్పెషల్ పులావు తినాలనుకుంటే ఇది పర్ఫెక్ట్. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. స్పైసి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ తో అయితే ఈ కాజు పులావు ఇంకా బావుంటుంది. చాల ఈజీ గా చేసెయ్యొచ్చు. పిల్లలు కూడా చాల ఎంజాయ్ చేస్తారు!

Read More
BANANA-BAJJI-1280x800

అరటికాయ బజ్జి

By Vismaifoods / March 17, 2020

“అరటికాయ బజ్జి” ఇది తెలుగువారి ప్రేత్యేకమైన రెసిపీ. దాదాపుగా ప్రతీ ఫంక్షన్ లో ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాస్త తగ్గిపోయింది. ఎంత తగ్గినా, కాలాలు మారినా దీని రుచి దీనిదే, ఎవర్ గ్రీన్ రెసిపీ. ఇవి చేయడం చాలా తేలిక. తక్కువ నూనె పీలుస్తాయ్. వేడిగా ఉన్నప్పుడు ఒక్కటి తిందాం మొదలెడితే ఇక ఆపలేరు తినడం, అంత బాగుంటాయ్. చాలా తేలికగా తక్కువ సమయం లో అయిపోయే బెస్ట్ స్నాక్.

Read More
Instant-Bellam-Atlu

ఇన్స్టంట్ బెల్లం అట్లు

By Vismaifoods / February 25, 2020

బెల్లం అట్లు ఇది చాలా పాత కాలపు వంట. ప్రస్థుత తరానికి కాస్త తక్కువగా తెలుసు. ఇవి చేయడం చాలా తేలిక, జస్ట్ 5 నిమిషాల్లో తయారు. బెల్లం అట్లు దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఉంది, కాని ఒక్కో ప్రాంతం ఒక్కో తీరుగా చేస్తారు. ఈ రెసిపీ నేను ఉడిపి స్టైల్లో చేస్తున్నా, చాలా ఏళ్ళ క్రితం ఉడుపి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను ఈ అట్లు, చాలా రుచిగా ఉన్నాయ్. అక్కడి వారు కృష్ణుడికి నివేదిస్తారు కూడా […]

Read More
Dry-Fruit-Milkshake

డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్

By Vismaifoods / May 2, 2019

ఈ మిల్క్ షేక్ చేయడం చాల తేలికా అలాగే ఎంతో ఆరోగ్యం. ఇది పిల్లలు, పెద్దలు, గర్భవతులు, బ్లడ్, ఐరన్ తక్కువున్నవారు రోజూ ఈ మిల్క్ షేక్ తాగితే చక్కటి గుణం కనిపిస్తుంది.

Read More
Scroll to Top