కూరలు

telanga style guddu pulusu

తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు

By Vismaifoods / June 8, 2020

చిక్కని గ్రేవీ తో, పుల్లగా కారంగా ఉంటె ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ ఇష్టమే! అలాంటి చిక్కని మసాలా గుడ్డు పులుసు బేచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. కమ్మగా ఉండటాన పిల్లలు కూడా ఇష్టం గా తింటారు.ఈ పులుసు అన్నం, చపాతీ, పూరి,అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.ఈ పులుసు లో వేసే నువ్వులు, వేరుసెనగపప్పు, కొబ్బరి కమ్మని చిక్కని గ్రేవీ ఇస్తుంది. ఇలాంటి రెసిపీనే ఎగ్ మసాలా కుర్మా పేరుతో పోస్ట్ చేశా, […]

Read More
kadai paneer masala

కడాయ్ పనీర్ మసాలా

By Vismaifoods / May 12, 2020

కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. పనీర్ బటర్ మసాల, షాహీ పనీర్, పాలక్ పనీర్ లాగే కడాయ్ పనీర్ కూడా ఎంతో ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన కూరలన్నీ కమ్మగా ఉంటె ఈ కూర మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది.ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ […]

Read More
palak kichidi

పాలక్ ఖిచ్డి

By Vismaifoods / May 4, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి.ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు సరదాగా ఉంటుంది, […]

Read More
Thotakura majjiga

తోటకూర మజ్జిగ చారు

By Vismaifoods / April 29, 2020

“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి […]

Read More
konkan-style

కొంకన్ స్టైల్ బటాటా సాంగ్

By Vismaifoods / March 30, 2020

ఆలూ కర్రీ అంటే అందరికి ఇష్టమే! పైగా తక్కువ టైం కూడా అయిపోతుంది. అలాంటి తక్కువ టైం లో అయిపోతూ, ఎక్కువ పదార్ధాలు కూడా అవసరం పడని కొంకన్ స్టైల్ ఆలూ బటాటా సాంగ్. ఇది యమా స్పైసీ గా, పుల్లగా భలేగా ఉంటుంది. దీనికి నాలుగంటే నాలుగు పదార్ధాలు ఉంటె చాలు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది మహారాష్త్రలో చాలా విధాలుగా చేస్తారు అంటే కొందరు వేపుడుగా ఇంకొందరు గ్రేవీ గా. నేను ఫ్రై […]

Read More
TELANGANA-PACHI-PULUSU

తెలంగాణా స్టైల్ పచ్చి పులుసు-రెండో రకం

By Vismaifoods / March 30, 2020

పచ్చి పులుసులు అందరూ చేస్తారు, అందరికి ఇష్టమే! అందుకే నేను 4-5 రకాల పచ్చిపులుసులు చేశాను, వంకాయ తో కూడా చేశా. అవి అందరికి చాలా నచ్చాయి.పచ్చి పులుసులు మాత్రం ఇంటికి ఊరికి ప్రాంతానికి, చేతికి రుచి మారిపోతుంటుంది. కొందరు కొన్ని వేస్తే ఇంకొన్ని ఇంకొందరు వేయరు. తెలంగాణా, రాయలసీమల్లో పచ్చి పులుసు చాలా ఫేమస్. ముద్దపప్పు, ఆమ్లెట్, అప్పడాలు ఇలాంటి నంజుళ్ళతో ఇంకా రుచిగా ఉంటుంది. అలాంటి బెస్ట్ పచ్చి పులుసు మరో రకం మీకోసం!

Read More
endumirchi pappu

ఎండుమిర్చి పప్పు

By Vismaifoods / March 27, 2020

“ఎండుమిర్చి పప్పు” ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ. అసలు కూరగాయలే లేని ఘాటైన రుచికరమైన పప్పు. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఇది జొన్న రొట్టెలు, చపాతీ, పూరి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పు లో ఏ కాయకూరలు ఉండనప్పటికి నచ్చితే ఓ టమాటో, లేదా ఏదైనా ఆకు కూరలు వేసి కూడా మీరు చేసుకోవచ్చు.ఇది మొదటగా నేను కర్నూల్ జిల్లా డోన్ లో చపతీలతో తిన్నా, చాలా నచ్చేసింది. కానీ దీని ఘాటు తట్టుకోలేకపోయా. […]

Read More
Panner-buttur-masala-1280x853

పనీర్ బటర్ మసాలా

By Vismaifoods / March 23, 2020

“పనీర్ బటర్ మసాలా” అందరి ఫేవరేట్ పంజాబీ కర్రీ. ఇది భారతీయులకే కాదు విదేశీయులు కూడా చాలా ఎక్కువ మంది ఇష్టపడే రెసిపీ. ఇది చపాతీ, పూరి, జీర రైస్ ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పనీర్ బటర్ మసాలా పంజాబీ వంటకం అయినా మన దగ్గరికి వచ్చేపాటికి మన మసాలాలు కారాలతో మరో తీరుగా ఉంటోంది. అసలు బటర్ మసాలా మన స్టైల్ లోలా మసాలా ఘాటుతో ఉండదు, కమ్మగా ఉంటుంది ఉండాలి. […]

Read More
paneer

హేల్తీ పనీర్ బటర్ మసాలా

By Vismaifoods / March 18, 2020

“పనీర్ బటర్ మసాలా” అందరికి ఫేవరేట్. బటర్ నాన్- పనీర్ బటర్ మసాలా జోడి సూపర్ హిట్. ఎంత తిన్నా మొహం మొత్తదు, ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అంత బటర్, క్రీం వేసి చేసే పనీర్ బటర్ మసాలా తినాలంటే కాలరీస్ ఆలోచన.కానీ ఇలా చేస్తే ఏ భయం లేకుండా తృప్తిగా తినొచ్చు. హెల్త్ అనగానే రుచి లేకుండా చేస్తారు, ఆ తీరులో చేసేవి 2-3 రోజులు తిని ఆ తరువాత వద్దంటారు. చేసే తీరులో చేస్తే […]

Read More
Scroll to Top