ఇన్స్టంట్ సూపీ నూడుల్స్
“ఇన్స్టంట్ సూపీ నూడుల్స్” ఇవి పొద్దున్నే లేదా సాయంత్రాలు ఆలా జుర్రుతూ తాగుతుటే భలేగా ఉంటుంది. ఇది నేను ఒక్కోసారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటుంటా. చాలా ఫిల్లింగ్ గా అనిపిస్తుంది తృప్తి తో. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను వేసిన వెజిటబుల్స్ కాకుండా ఇంకా మీకు అందుబాటులో ఉన్నవి, నచ్చినవి ఇలా ఏవైనా వేసుకోవచ్చు. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది.
Read Moreపర్ఫెక్ట్ ముద్దపప్పు
ముద్దపప్పు ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. పసిపాప కి గోరుముద్దలతో మొదలవుతుంది ఈ ముద్ద పప్పు. ఇక ఆ తరువాత ఆవకాయ తో కలిపి తినడం మొదలెట్టాక మరిచిపోతారా ఆ రుచిని. అలాంటి ముద్దపప్పు కూడా చేయాలే కాని ఎంతో కమ్మగా తిన్నకొద్ది తినాలనిపించేలా చేయొచ్చు. ఈ తీరు లో పప్పు చేస్తే సహజంగా నిదానంగా అరిగి వతఃమ్ చేసే గుణమా మున్న పప్పు త్వరగా అరిగి మేలు చేస్తుంది. ఇది మీరు ఆవకాయ తోనే కాదు […]
Read Moreగోంగూర పనీర్
“గోంగూర పనీర్” ఇది వేడి వేడి రోటీలు, పుల్కాలు, చపాతీ లేదా వేడి వేడి అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది. పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది.
Read More