ఖిచడి

CHICKEN MOMOS

చికెన్ మోమొస్

By Vismaifoods / May 27, 2020

“చికెన్ మోమొస్” అందరికీ ఎంతో ఇష్టమైన ఇండో చైనీస్ రెసిపీ. ఇప్పుడు సిటీస్ లో దాదాపుగా ప్రతీ వీధి చివర్న పానీ పూరి బండి పక్కనే ఉంటోంది మోమొస్ స్టాల్ కూడా. స్టీం చేసి చేసే ఈ మోమొస్కి ప్రపంచమంతా అభిమానులున్నారు. ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కోనేసుకుంటున్నాము ఇంత తేలికైన రెసిపీని. ఈ రెసిపీ నా టిప్స్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయ్. హేల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.మోమొస్ లో ఎన్నో వెరైటీలు వచ్చేసాయ్. మోమొస్ […]

Read More
sezwan-veg-rice

షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్

By Vismaifoods / May 22, 2020

“షెజ్వాన్ ఫ్రైడ్ రైస్” ఈ ఇండో- చైనీస్ రెసిపీ తెలుగు వారికి చాలా బాగా నచ్చుతుంది. ఇండో- చైనీస్ రేపీస్ అన్నీ కారం లేక మిరియాల పొడితో చప్పగా ఉంటాయి. కానీ ఈ ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా, ఘాటుగా మనకి నచ్చేలా ఉంటుంది.నేను ఇంతకూ ముందు చాలా ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్ రేసిపీస్ చేశాను చుడండి. అవి మీకు తప్పక నచ్చుతాయ్. ఇంకా నేను చేసిన షెజ్వాన్ సాస్ రెసిపీ కూడా ఉంది చుడండి.

Read More
VEG MOMOS

వెజ్ మోమొస్

By Vismaifoods / May 18, 2020

“వెజ్ మోమొస్” ఇది ఫేమస్ చైనీస్ రెసిపీ. ఇది భారత్ లో ఎంత ఫేమస్ అయిపోయిందంటే సిటీస్ లో దాదాపుగా ప్రతీ వీధిలో దొరికేస్తున్నాయ్! చేయడం చాలా సింపుల్. పిల్లలూ చాలా ఇష్టంగా తింటారు.మోమొస్ ఎన్నో రకాలుగా చేస్తారు. ఫ్రైడ్ మోమొస్, తందూరీ మోమొస్, చికెన్, పనీర్, చాక్లెట్ మోమొస్ ఇలా ఎన్నో. అన్నీ రుచి లో వేటికవే ప్రత్యేకం, కానీ పైన వేసే షీట్స్ అన్నిటికి ఒక్కటే.మోమొస్ కి పైన షీట్స్ నేను మైదా తో […]

Read More
schezwan

షేజ్వాన్ సాస్/షేజ్వాన్ చట్నీ

By Vismaifoods / May 15, 2020

“షేజ్వాన్ సాస్/చట్నీ” ఇది ఫేమస్ ఇండో చైనీస్ రెసిపీ. ఈ చట్నీతో చేసే రేసిపీస్ అందరికి ఎంతో ఇష్టం! దీనికుండే కారం దక్షిణ భారత దేశం వారికి తప్పకుండా నచ్చుతుంది. ఈ చట్నీ ఓ సారి చేసి ఉంచుకుంటే కనీసం 4 నెలలు ఫ్రిజ్ లో నిలవుంటుంది.ఈ షేజ్వాన్ చట్నీతో షేజ్వాన్ నూడుల్స్, షేజ్వాన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఇంకా ఎన్నో ఎన్నో చేసుకోవచ్చు. ఇంకా మంచూరియన్ తో పాటు ఇంకా ఎన్నో స్నాక్స్ లో వాడే […]

Read More
palak kichidi

పాలక్ ఖిచ్డి

By Vismaifoods / May 4, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి.ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు సరదాగా ఉంటుంది, […]

Read More
palak kichidi

పాలక్ కిచిడి

By Vismaifoods / April 25, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి. ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్. సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు […]

Read More
Scroll to Top