గుడ్డు వంటకాలు

telanga style guddu pulusu

తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు

By Vismaifoods / June 8, 2020

చిక్కని గ్రేవీ తో, పుల్లగా కారంగా ఉంటె ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ ఇష్టమే! అలాంటి చిక్కని మసాలా గుడ్డు పులుసు బేచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. కమ్మగా ఉండటాన పిల్లలు కూడా ఇష్టం గా తింటారు.ఈ పులుసు అన్నం, చపాతీ, పూరి,అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.ఈ పులుసు లో వేసే నువ్వులు, వేరుసెనగపప్పు, కొబ్బరి కమ్మని చిక్కని గ్రేవీ ఇస్తుంది. ఇలాంటి రెసిపీనే ఎగ్ మసాలా కుర్మా పేరుతో పోస్ట్ చేశా, […]

Read More
egg-friderice

స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

By Vismaifoods / June 5, 2020

ఫ్రైడ్ రైస్ అంటే అందరికి ఇష్టమే! అందులోనూ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా ఇష్టపడతారు. అందుకే ఈ రెసిపీని “The Best Recipe” అనే విధంగా చేశా. తప్పక అందరికి నచ్చేస్తుంది.నేను ఇది వరకే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ పోస్ట్ చేశా. అది రెస్టారంట్ స్టైల్ ఇంకా ఇండో- చినీస్ రెసిపీ. ఆ రెసిపీ లో మనకి నచ్చేలా కారాలు మసాలాలు ఉండవు, వేయరు. ఈ స్టైల్ మన తెలుగు ప్రాంత సందుల్లో గొందుల్లో […]

Read More
Eggpuf baji

ఎగ్ పావ్ భాజీ

By Vismaifoods / April 30, 2020

“పావ్ భాజీ” మనందరికీ తెలుసు, అందరికి ఇష్టమే! ఎప్పుడూ అదే పావ్ భాజీ ఏమి తింటాము అనుకున్నారేమో ముంబై ఫూడీస్ ఎగ్ పావ్ భాజీ కనిపెట్టేశారు.ఒక్క ముంబై లోనే కాదు, పూణే, నాగపూర్ అన్ని ప్రాంతాల్లో ఈ ఎగ్ పావ్ భాజీ చాలా ఫేమస్. ఒక్క ఎగ్ పావ్ భాజీనే కాదు, చైనీస్, చీస్, ఖీమ, సోయా ఇలా రకరకాల పావ్ భాజీలు ఉన్నాయ్, అవన్నీ త్వరలో వస్తున్నాయ్ వెబ్ సైట్ లోకి.ఈ పావ్ భాజీ నేను […]

Read More
egg-masala

గుడ్డు మసాలా కుర్మా

By Vismaifoods / March 13, 2020

“గుడ్డు మసాలా కుర్మా” ఇది చాలా కారంగా ఘాటుగా మజాలే మజాలే అన్నట్లే ఉంటుంది అట్టు, రోటీ, అన్నం తో. సహజంగా తెలుగు వారు గుడ్డు కూర అనగానే టమాటో లేదా చింతపండు పులుసు పోసి చేస్తారు. అది చాలా బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. దీని చిక్కని కమ్మని గ్రేవీ తిన్న కొద్ది తినాల్నిపిస్తుంది. ఇదే గ్రేవీ తో మీరు ఆలూ, వంకాయ, కాప్సికం, దోసకాయ, సొరకాయ, గోరుచిక్కుడు ఇలా ఏవైనా చిన్న మార్పులతో చేసుకోవచ్చు.

Read More
Scroll to Top