చట్నీలు & ఊరగాయలు

gongura-kobbari-pachadi

గోంగూర కొబ్బరి పచ్చడి

By Vismaifoods / July 20, 2020

"గోంగూర పచ్చడి" అంటే తెలుగు వారికి ప్రాణం. అందుకే ఎన్ని రకాలో గోంగూరతో. ఇది గోంగూర కొబ్బరి పచ్చడి. కమ్మగా, కారంగా, పుల్లగా చాలా రుచిగా ఉంటుంది, అన్నం, అట్టు చపాతీతో.వేడిగా అన్నం-నెయ్యి తో అదుర్స్ అంటారు ఈ పచ్చడి తింటే. నాకు చాలా ఇష్టం. కొబ్బారి పచ్చడులు నేను ఎన్నో రకాలు చేస్తాను అందులో కొన్ని పోస్ట్ చేశా కూడా, ఇంకా కొన్ని పోస్ట్ చేయాలి. మామిడికాయ, టమాటో, వంకాయ, చింతకాయ, దోసకాయ, ఉసిరికాయ ఇలా […]

Read More
GONGURA-NUVVULA-PACHADI

గోంగూర నువ్వుల పచ్చడి

By Vismaifoods / May 20, 2020

“గోంగూర” దీన్ని తెలుగు తల్లి అంటారు ఆప్యాంగా భోజన ప్రియులు!!! ఎంత చెప్పినా తక్కువే దీని రుచి. ఎలా చేసినా ఎందుకో కొన్ని భలే రుచిగా అనిపిస్తాయ్, అందులో గోంగూర కూడా ఒకటి. పచ్చడి, పులుసు, నిలవ పచ్చడి, రైస్ ఏది చేయండి ఇంకా కావాలనిపిస్తుంది.అందుకేనేమో పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా వారు మన గోంగూర పచ్చడంటే ప్రాణం పెట్టేస్తారు!గోంగూరతో ఎన్నో రకాల పచ్చడులు నిలవ పచ్చడులు పెట్టొచ్చు. గోంగూర మెంతి కారం, ఉప్పు గోంగూర, […]

Read More
MANGO-RED CHILLY CHUTNY

పచ్చి మామిడికాయ మిరపకాయల తొక్కు పచ్చడి

By Vismaifoods / May 18, 2020

ఈ మామిడికాయ మిరపకాయ తొక్కు పచ్చడి కారాన్ని ఇష్టపడే వారు చాలా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడి నెయ్యన్నం, చపాతీ, అట్టు ఇడ్లీ వీటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది.ఈ పచ్చడి కనీసం వారం పాటు నిలవుంటుంది. ఎక్కువ పదార్ధాలు కూడా అవసరం కూడా లేదు. అన్నీ ప్రతీ ఇంట్లో ఉండేవే. ఓ సారి పచ్చడి చేసి ఫ్రిజ్ లో ఉంచేస్తే వారం పైన నిలవుంటుంది. ఎప్పుడంటే అప్పుడు పచ్చడి రెడి.ఈ పచ్చడి లో నేను వెల్లూలి వాడలేదు, […]

Read More
Arati doota perugu pachadi

అరటి దూట పెరుగు పచ్చడి

By Vismaifoods / May 15, 2020

“అరటిదూట పెరుగు పచ్చడి” ఇది ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ. అరటిదూట తో చేసే ఏ వంటకమైన వారంలో కనీసం ఓ రోజైనా తినడం ఎంతో మేలు చేస్తుంది శరీరానికి! అరటి దూటలో ఉండే పోషకాలు పీచు పదార్ధాలు శరీరం లోని మలినాలని పొగుడుతుంది, ఇంకా కిడ్నీలలో రాళ్ళున్నా, అసిడిటీ, కడుపు మంట, అరికాళ్ళ మంటలు, అతి వేడి, అమీబియాసిస్ ఇలాంటివి వాటికి ఏ మందు లేకుండా తరచూ అరటిదూటతో చేసే వంటకాలు తింటుంటే ఎంతో మేలు చేస్తుంది!ఈ […]

Read More
BEERAKAI-TOKKU

బీరకాయ తొక్కు పచ్చడి

By Vismaifoods / March 30, 2020

బీరకాయ తొక్కు పచ్చడి…సహజంగా బీరకాయ కూర వండితే పైన తోలు తీసేసి మిగిలినది వాడుకుంటారు. కాని ఆ తోలు లో కూడా ఎన్నో పోషకాలు, ఎంతో రుచి ఉంది. ఈ పచ్చడి చాలా మందికి తెలిసినదే, తెలియని వారికి, రుచిగా చేసుకోవాలనుకునే వారి కోసం. ఈ పద్ధతిలో చేస్తే పక్కాగా వస్తుంది!

Read More
DOSA-AVAKAYA

దోసావకాయ

By Vismaifoods / March 19, 2020

దోసావకాయ తెలుగు వారి ప్రేత్యేకమైన ఊరగాయ. ప్రేత్యేకించి పెళ్ళిళ్ళలో శుభకార్యాలలో అప్పటికప్పుడే అయిపోయే పచ్చడిగా ఈ పచ్చడి తప్పక చేస్తారు. దీనికి ఏ సీసన్ తో పని లేదు ఎప్పుడూ దొరికే దోసకాయలుంటే చాలు. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు, కాబట్టి నేను కూడా కొద్దిగానే పెట్టాను.ఈ పచ్చడి కనీసం 3 నెలలు నిలవుంటుంది. ఈ పచ్చడి పెట్టిన రోజున నేను కచ్చితంగా అన్నమంతా కాసింత నూనె వేసుకుని లాగించేస్తా, మళ్ళీ ఆఖరున గడ్డ పెరుగు ఉండాల్సిందే. భలేగా […]

Read More
pachi-mamidi-pachadi

పచ్చిమామిడి కాయ పచ్చడి

By Vismaifoods / March 12, 2020

వేసవి వచ్చిందంటే మామిడికాయల రేసిపీస్ మొదలు, పచ్చళ్ళు, జ్యుసులు, జ్యాములు ఒకటా ఎన్నో ఎన్నో. ఈ రెసిపీ సింపుల్ చట్నీ. ఈ చట్నీ పూర్తిగా పచ్చిగా ఉంటుంది, దీనికి ఉడికించుకోవడాలు, వేపుకోవడాలు ఏమి లేవు. జస్ట్ పచ్చి ముక్కలతో చేసే పచ్చడి ఇది. పుల్లపుల్లగా కారంగా భలేగా ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, అట్టు, వడ ఇలా దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో నేను వాడుతున్న వేరుసెనగపప్పు కూడా నానబెట్టి వాడుతున్నది, కాబట్టి పచ్చి వాసన […]

Read More
TOMATO-NUVVLA-PACCHADI-1

టమాటో నువ్వుల పచ్చడి

By Vismaifoods / January 22, 2020

కమ్మగా తృప్తిగా భోజనం చేయలన్నా, ఇంకా ఇడ్లి అట్టు, వడల్లోకి బెస్ట్ చట్నీ కవలంటే తప్పక ట్రై చేయాల్సిన చట్నీ “టమాటో నువ్వుల పచ్చడి”. ఇది వేడి వేడిగా నెయ్యి వేసిన అన్నం తో చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా తేలికా!

Read More
PUDINA-KARAM-PODI-webiste

పుదీనా కారం పొడి

By Vismaifoods / December 13, 2019

“పుదీనా కారం పొడి” ఘుమఘుమలదిపోతూ కారంగా భలేగా ఉంటుంది ఈ పొడి. ఇది వేడి వేడిగా అట్టు ఇడ్లి అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మీరు ఈ పొడిని వేపుళ్లలో కూడా ఆఖరున వేసుకుంటే వేపుడుకి రుచి తో పాటు మాంచి సువాసననిస్తుంది.

Read More
Scroll to Top