చికెన్ వంటకాలు

chicken-suggets

చికెన్ నగ్గెట్స్

By Vismaifoods / July 9, 2020

చికెన్ తో తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్ తినాలనుకుంటే “చికెన్ నగ్గెట్స్” ట్రై చేయండి. తక్కువ టైం లో అయిపోతుంది, చేసిన ప్రతీ సారి చాలా బాగా వస్తాయి.చికెన్ తో ఏదైనా స్నాక్స్ అనగానే మనకి చికెన్ పకోడా, లేదా చికెన్ వడలు గుర్తొస్తాయ్. వాటికి కొంచెం పనుంటుంది. చికెన్ నానబెట్టడం, ఉడకబెట్టి వడలు తట్టడాలు ఉంటాయ్. కానీ, దీనికి అలాంటివేమి ఉండవు. వెంటనే చేసుకోవడమే.టమాటో సాస్ తో చాలా రుచిగా ఉంటాయ్. పిల్లలు, […]

Read More
Arabian chiken mandi

అరేబియన్ చికెన్ మందీ

By Vismaifoods / May 11, 2020

“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ […]

Read More
Dragon-chicken

డ్రాగన్ చికెన్

By Vismaifoods / April 20, 2020

“డ్రాగన్ చికెన్” బెస్ట్ చికెన్ స్టార్టర్! కరకరలాడుతూ కారంగా ఘాటుగా ఉంటుంది. మనకు ఎంతో నచ్చేలా ఉంటుంది.ఇది ఇండో-చైనీస్ ఫేమస్ రెసిపీ. చైనీస్ రెస్టారంట్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది. అన్నింటికీ మించి మనకు అంటే తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది కారంగా.మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే నేను చేసే కొలతకి రెండింతలు చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.నేను మొదటి సారి నా చిన్నప్పుడు హైదరాబాద్ లోని NAANKING అని […]

Read More
crispy-chicken-pakoda

చికెన్ పకోడీ

By Vismaifoods / September 11, 2019

చికెన్ పకోడీ ఇదంటే అందరికి ఇష్టమే! సరిగ్గా చేస్తే ఒక్కరే అర కిలో కూర తిన్నా ఆశ్చర్యం లేదు! చేసే తీరు లో చేస్తే చాలా బాగా వస్తుంది కరకరలాడుతూ.ఎప్పుడు చేసినా అందరికి నచ్చి మెచ్చే విధంగా రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయ్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ విధానాన్ని మేము కొన్నేళ్ళగా చేస్తూనే ఉన్నాం, అదే రెసిపీ ని ఛానల్ లో కుడా పోస్ట్ చేసాం, ఎందరో పర్ఫెక్ట్ గా కుదిరింది అని కామెంట్ కుడా […]

Read More
Spicy-Chicken-Buffalo-Wings

చికెన్ బఫెలో వింగ్స్

By Vismaifoods / May 3, 2019

“చికెన్ బఫెలో వింగ్స్” ఇవి మంచి పార్టీ స్నాక్ ఐటెం. ఎవ్వరూ ఒక్క దానితో ఆపలేరు. ఓ సారి మా స్టైల్లో చేస్తే ఇక మళ్ళీ మీకు బయట దొరికే వింగ్స్ నచ్చేనే నచ్చవ్, భలేగా ఉంటాయి. స్పైసిగా, క్రిప్స్పీగా. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ. కొంచెం జాగ్రత్తగా టిప్స్ తో సహా చదివి చేయండి.

Read More
chikcen masala

ఆంధ్ర స్టైల్ చికెన్ మసాలా

By Vismaifoods / March 14, 2019
Read More
Scroll to Top