చికెన్

BONELESS-CHICKEN-DUM-BIRYANI

బోన్లెస్ చికెన్ దం బిర్యానీ

By Vismaifoods / May 18, 2020

“బోన్లెస్ చికెన్ దం బిర్యానీ” ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్! నాకు కూడా చాలా ఇష్టం. చిన్నతనం నుండి చాలా ఇష్టంగా తినేవాడిని.ఇది హైదరాబాదీ దం బిర్యానీ కి మల్లె ధం చేస్తారు అంతే. కానీ దీని వాడే మసాలాల ఘాటు, కారం చాలా ఎక్కువ. పైగా ఇందులో చికెన్ ఫ్రై చేసి ధం చేస్తారు. హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ లో పచ్చి చికెన్ ని మసాలాలతో నానబెట్టి దాన్ని ధం చేస్తారు. ఆ […]

Read More
Arabian chiken mandi

అరేబియన్ చికెన్ మందీ

By Vismaifoods / May 11, 2020

“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ […]

Read More
Dragon-chicken

డ్రాగన్ చికెన్

By Vismaifoods / April 20, 2020

“డ్రాగన్ చికెన్” బెస్ట్ చికెన్ స్టార్టర్! కరకరలాడుతూ కారంగా ఘాటుగా ఉంటుంది. మనకు ఎంతో నచ్చేలా ఉంటుంది.ఇది ఇండో-చైనీస్ ఫేమస్ రెసిపీ. చైనీస్ రెస్టారంట్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది. అన్నింటికీ మించి మనకు అంటే తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది కారంగా.మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే నేను చేసే కొలతకి రెండింతలు చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.నేను మొదటి సారి నా చిన్నప్పుడు హైదరాబాద్ లోని NAANKING అని […]

Read More
BONELESS-CHICKEN-MASALA

రెస్టారంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ మసాలా

By Vismaifoods / April 6, 2020

“రెస్టారంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ మసాలా” ఇది అందరి ఫేవరేట్. రెస్టారంట్ కి వెళితే ఎక్కువగా ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది. నన్ను ఈ రెసిపీ పోస్ట్ చేయమని చాలా సార్లు కామెంట్స్ లో అడుగుతున్నారు, అందుకే పోస్ట్ చేస్తున్నా!ఇది చేయడం చాలా తేలికే, అన్నీ ప్రతీ ఇంట్లో ఉండే పదార్దాలే! కానీ వండే తీరుని బట్టి రుచి పెరుగుతుంది. ఈ రెసిపీ లో నేను చెప్పిన కొలతల్లో టిప్స్ తో చేస్తే పక్కా […]

Read More
SPICY-TOMATO-CHICKEN

టమాటో చికెన్

By Vismaifoods / September 13, 2019

వీకెండ్ వస్తే అందరు నాన్ వెజ్ కోసం చూస్తారు. ఎప్పుడు చేసుకునే నాన్ వెజ్ కర్రీ తిని విసిగిపోతే ఇది పర్ఫెక్ట్ కర్రీ. ఇది చేయడం చాలా తేలిక. అట్టు, చపాతీ, పూరీ లేదా వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది. పెద్దగా టైం కూడా పట్టదు. ఎప్పుడు చేసినా అందరికి నచ్చేస్తుంది. తప్పక ట్రై చేయమని రికమండ్ చేస్తున్నాం.

Read More
KFC-CHICKEN-WINGS

ఫ్రైడ్ చికెన్

By Vismaifoods / September 12, 2019

KFC చికెన్ అంటే అందరికి ప్రాణమే! ఒక్కరే బకెట్ లాగించే వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. కాని అవి కొనాలంటే బోలెడు ఖర్చు, అలా కాక ఈ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ kfc చికెన్ ఇంట్లోనే చేసెయ్యొచ్చు. చాలా క్రిస్పీగా జ్యూసీ గా చాలా బాగుంటాయి!

Read More
crispy-chicken-pakoda

చికెన్ పకోడీ

By Vismaifoods / September 11, 2019

చికెన్ పకోడీ ఇదంటే అందరికి ఇష్టమే! సరిగ్గా చేస్తే ఒక్కరే అర కిలో కూర తిన్నా ఆశ్చర్యం లేదు! చేసే తీరు లో చేస్తే చాలా బాగా వస్తుంది కరకరలాడుతూ.ఎప్పుడు చేసినా అందరికి నచ్చి మెచ్చే విధంగా రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయ్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ విధానాన్ని మేము కొన్నేళ్ళగా చేస్తూనే ఉన్నాం, అదే రెసిపీ ని ఛానల్ లో కుడా పోస్ట్ చేసాం, ఎందరో పర్ఫెక్ట్ గా కుదిరింది అని కామెంట్ కుడా […]

Read More
Spicy-Chicken-Buffalo-Wings

చికెన్ బఫెలో వింగ్స్

By Vismaifoods / May 3, 2019

“చికెన్ బఫెలో వింగ్స్” ఇవి మంచి పార్టీ స్నాక్ ఐటెం. ఎవ్వరూ ఒక్క దానితో ఆపలేరు. ఓ సారి మా స్టైల్లో చేస్తే ఇక మళ్ళీ మీకు బయట దొరికే వింగ్స్ నచ్చేనే నచ్చవ్, భలేగా ఉంటాయి. స్పైసిగా, క్రిప్స్పీగా. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ. కొంచెం జాగ్రత్తగా టిప్స్ తో సహా చదివి చేయండి.

Read More
chikcen masala

ఆంధ్ర స్టైల్ చికెన్ మసాలా

By Vismaifoods / March 14, 2019
Read More
Scroll to Top