చైనీస్ వంటకాలు

ALOO MANCHURIAN

Aloo Manchuria| Machurian| Veg Manchuria

By teja paruchuri / August 6, 2020

  రెస్టారెంట్ లో వందలు పెట్టి ఆర్డర్ చేసే ఆలూ మంచురియా రెసిపీ, అంత కంటే బెస్ట్ టేస్ట్ టిప్స్ తో ఉంది. తప్పక ట్రై చేయండి. మంచూరియా అనగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టత చూపుతారు. మంచురియా పేరు చెప్పగానే “చైనీస్” అనేస్తాం. కానీ, మనం తింటున్నది చైనీస్ కాదు ఇది ఇండో-చైనీస్. ఇండియాకి వచ్చి ఇండియన్ స్పైసేస్ తో తయారైన మంచూరియా. మంచూరియా పార్టీ కి పర్ఫెక్ట్ ఇంకా రెస్టారెంట్లో స్టార్టర్ […]

Read More
CHilli-panner-gravy

చిల్లీ పనీర్ గ్రేవీ

By Vismaifoods / June 30, 2020

ఇండో- చైనీస్ రేసిపీస్ లో మరో ఫేమస్ రెసిపీ చిల్లీ పనీర్ గ్రేవీ! హక్కా నూడ్లుల్స్ లేదా ఫ్రైడ్ రైస్ తో బెస్ట్ గా ఉంటుంది ఈ గ్రేవీ. స్పైస్ ని ఇష్టపడే వాళ్ళు తప్పక ఇది ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా చైనీస్, ఇండో- చైనీస్ చప్పగా ఉంటాయ్ ఏవో కొన్ని తప్ప. కానీ ఇది సూపర్ స్పైసీగా భలేగా ఉంటుంది.ఈ రెసిపీ చిక్కని గ్రేవీ తో చాలా రుచి గా ఉంటుంది. నాకు ఫ్రైడ్ రైస్ […]

Read More
egg-friderice

స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

By Vismaifoods / June 5, 2020

ఫ్రైడ్ రైస్ అంటే అందరికి ఇష్టమే! అందులోనూ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా ఇష్టపడతారు. అందుకే ఈ రెసిపీని “The Best Recipe” అనే విధంగా చేశా. తప్పక అందరికి నచ్చేస్తుంది.నేను ఇది వరకే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ పోస్ట్ చేశా. అది రెస్టారంట్ స్టైల్ ఇంకా ఇండో- చినీస్ రెసిపీ. ఆ రెసిపీ లో మనకి నచ్చేలా కారాలు మసాలాలు ఉండవు, వేయరు. ఈ స్టైల్ మన తెలుగు ప్రాంత సందుల్లో గొందుల్లో […]

Read More
CHICKEN MOMOS

చికెన్ మోమొస్

By Vismaifoods / May 27, 2020

“చికెన్ మోమొస్” అందరికీ ఎంతో ఇష్టమైన ఇండో చైనీస్ రెసిపీ. ఇప్పుడు సిటీస్ లో దాదాపుగా ప్రతీ వీధి చివర్న పానీ పూరి బండి పక్కనే ఉంటోంది మోమొస్ స్టాల్ కూడా. స్టీం చేసి చేసే ఈ మోమొస్కి ప్రపంచమంతా అభిమానులున్నారు. ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కోనేసుకుంటున్నాము ఇంత తేలికైన రెసిపీని. ఈ రెసిపీ నా టిప్స్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయ్. హేల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.మోమొస్ లో ఎన్నో వెరైటీలు వచ్చేసాయ్. మోమొస్ […]

Read More
Scroll to Top