భిండి దో ప్యాజా
బెండకాయంటే ఇష్టం లేని వారితో కూడా ఇష్టంగాతినిపించే వేపుడు గుజరాతీ స్టైల్ భిన్డి దో ప్యాజా. రెసిపి స్టెప్ బై స్టెప్ ఫోటోస్ తో ఎంతో వివరంగా ఉన్నది.
Read Moreకడాయ్ పనీర్ మసాలా
కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. పనీర్ బటర్ మసాల, షాహీ పనీర్, పాలక్ పనీర్ లాగే కడాయ్ పనీర్ కూడా ఎంతో ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన కూరలన్నీ కమ్మగా ఉంటె ఈ కూర మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది.ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ […]
Read Moreఅరేబియన్ చికెన్ మందీ
“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ […]
Read Moreపాలక్ కిచిడి
“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి. ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్. సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు […]
Read More