PALA PUNUGULU
పండుగకి తక్కువ టైం లో అయిపోయే కమ్మని ప్రసాదం కావాలంటే ఈ “పాల పునుగులు” చేయండి. ప్రసాదంగా పర్ఫెక్ట్. సాధారణంగా మనందరికీ పాల పూరీలు బాగా తెలుసు. ఇది వరకు నేనూ పాల పూరీలు రెసిపీ పోస్ట్ చేశా. కానీ ఇది పాల పొంగనాలు. చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా తీపి తినాలనిపించినా ఇది చేసుకోవచ్చు. ఈ పాల పునుగులు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడం […]
Read Moreతోటకూర మజ్జిగ చారు
“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి […]
Read Moreబ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్
“బ్రెడ్ పుడ్డింగ్” చాలా త్వరగా చేసుకోగలిగే ఓ బెస్ట్ డెసర్ట్. ఏదైనా పార్టీ, లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇది చాలా త్వరగా చేసేసుకోవచ్చు.నేను ఇది ఎప్పుడు మా ఫ్రిజ్ లో ఉంచేసుకుంటా ఈ సమ్మర్ లో, ఆఫీసు నుండి ఇంటికి రాగానే, ఇది కాస్తన్నా తినాల్సిందే, ఇది అయిపోయేదాకా తింటూనే ఉంటాను.ఇది సమ్మర్స్ లో ఇంకా రుచిగా ఉంటుంది చల్ల చల్లగా!!! ఇది పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రతీదానికి వంకలు […]
Read Moreక్యాబేజీ-బొప్పాయి సలాడ్
ఈ సలాడ్ చాలా హేల్తి, చాలా టేస్టీ. ఏదైనా లైట్ గా తినాలనిపించినా, డైటింగ్ లో ఉన్నా ఇది పర్ఫెక్ట్.జస్ట్ 5 నిమిషాల్లో రెడీ.పొట్టకి చాలా హాయిగా అనిపిస్తుంది! ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా, లేదా డైటింగ్ లోని వారు లంచ్ కి లేదా డిన్నర్ గా తీసుకోవచ్చు.
Read Moreకోకోనట్ లస్సీ
కోకోనట్ లస్సీ చాల చాలా బావుంటుంది. అందునా ఎండాకాలం లో దీని రుచి ఇంకా బావుంటుంది. తాగిన వెంటనే బాడీ ని చల్లబరిచే లస్సీ. మాములు లస్సీ కంటే ఈ లస్సీ చాల ఆరోగ్యం అంతకంటే రుచి కూడా. ఇంకా పిల్లలకి సాయంత్రాలు పాల కి బదులు ఈ లస్సీ ఇచ్చి చుడండి చాల ఎంజాయ్ చేస్తారు, హాయిగా ఉంటుంది పొట్టకి.
Read Moreరోజ్ మిల్క్
కాచి చల్లార్చిన చిక్కటి పాలు తో పాటు అన్నీ వేసి షేకర్ కప్ లో వేసి 3-4 నిమిషాలు బాగా షేక్ చేసి గ్లాస్ లో పోసి సర్వ్ చేయండి
Read More