తెలంగాణ వంటకాలు

PALA PUNUGULU

PALA PUNUGULU

By teja paruchuri / August 19, 2020

  పండుగకి తక్కువ టైం లో అయిపోయే కమ్మని ప్రసాదం కావాలంటే ఈ “పాల పునుగులు” చేయండి. ప్రసాదంగా పర్ఫెక్ట్. సాధారణంగా మనందరికీ పాల పూరీలు బాగా తెలుసు. ఇది వరకు నేనూ పాల పూరీలు రెసిపీ పోస్ట్ చేశా. కానీ ఇది పాల పొంగనాలు. చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా తీపి తినాలనిపించినా ఇది చేసుకోవచ్చు. ఈ పాల పునుగులు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడం […]

Read More
telanga style guddu pulusu

తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు

By Vismaifoods / June 8, 2020

చిక్కని గ్రేవీ తో, పుల్లగా కారంగా ఉంటె ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ ఇష్టమే! అలాంటి చిక్కని మసాలా గుడ్డు పులుసు బేచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. కమ్మగా ఉండటాన పిల్లలు కూడా ఇష్టం గా తింటారు.ఈ పులుసు అన్నం, చపాతీ, పూరి,అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.ఈ పులుసు లో వేసే నువ్వులు, వేరుసెనగపప్పు, కొబ్బరి కమ్మని చిక్కని గ్రేవీ ఇస్తుంది. ఇలాంటి రెసిపీనే ఎగ్ మసాలా కుర్మా పేరుతో పోస్ట్ చేశా, […]

Read More
Dragon-chicken

డ్రాగన్ చికెన్

By Vismaifoods / April 20, 2020

“డ్రాగన్ చికెన్” బెస్ట్ చికెన్ స్టార్టర్! కరకరలాడుతూ కారంగా ఘాటుగా ఉంటుంది. మనకు ఎంతో నచ్చేలా ఉంటుంది.ఇది ఇండో-చైనీస్ ఫేమస్ రెసిపీ. చైనీస్ రెస్టారంట్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది. అన్నింటికీ మించి మనకు అంటే తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది కారంగా.మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే నేను చేసే కొలతకి రెండింతలు చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.నేను మొదటి సారి నా చిన్నప్పుడు హైదరాబాద్ లోని NAANKING అని […]

Read More
boondi-laddu

బూందీ లడ్డూ

By Vismaifoods / April 17, 2020

“బూందీ లడ్డూ” ఇదంటే యావత్ ప్రపంచానికి ఇష్టమే!!! గుళ్ళలో, ప్రతీ పండుగకి, స్పెషల్ రోజుల్లో అన్నింటికీ ఈ లడ్డూ మనం తింటూనే ఉంటాం. కానీ ప్రాంతాన్ని బట్టి లడ్డూ కి వేసే పదార్ధాల కొలతల్లో చేసే తీరులో మార్పులున్నాయ్, దాని తోనే రుచిలో చాలా మార్పు వస్తుంది.నేను చెప్పబోయే లడ్డూ చాలా రుచిగా, రోజులు గడిచాక కూడా పాకం గట్టిపడకుండా, సాఫ్ట్ గా ఉంటుంది. దానికి కొన్ని కచ్చితమైన కొలతలు, విధానాలు ఉన్నాయ్. అవి పాటిస్తే లడ్డూ […]

Read More
tutti-fruity-cake

ఎగ్లెస్ టూటి ఫ్రూటి కప్ కేక్స్

By Vismaifoods / April 15, 2020

ఎగ్ లేకుండా చేసే కప్ కేక్స్. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ సామాగ్రి తో దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ మీకు సరిగ్గా బేకరీ స్టైల్ లో వస్తాయి. చాలా సాఫ్ట్ గా జూసీ గా ఉంటాయి.ఈ కేక్ లో నేను కప్ లేకపోతే ఎలా చేయాలి, ఇంకా కుక్కర్ లో ఎలా చేయాలి లాంటి వివరాలన్నీ వివరంగా ఉంచాను. దీన్ని […]

Read More
RAVA-PARATA

రవ్వ పరోటా

By Vismaifoods / April 7, 2020

“రవ్వ పరోటా” దూదిలా మెత్తగా, వెన్నలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్! బొంబాయి రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాదండి పొద్దున్నే టిఫిన్ కి లేదా పిల్లల లంచ్ బాక్స్ కి ఇది చేసి పంపొచ్చు. చాలా ఇష్టంగా తింటారు! ఇవి గంటల తరువాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇవి ఏదైనా కుర్మా, లేదా రోటి పచ్చళ్ళతో చాలా రుచిగా ఉంటుంది.

Read More
kobbari-garelu

కొబ్బరి గారెలు

By Vismaifoods / April 6, 2020

కొబ్బరి గారెలు ఇది తెలంగాణా స్పెషల్ రెసిపీ. నిమిషాల్లో తయారయ్యే సులువైన స్నాక్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆంధ్రాలో చెక్కలనే దాన్నే, తెలంగాణా లో గారెలు అంటారు. ఇవి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటూ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఇవి 3-4 రోజులు నిలవుంటాయ్ కూడా.

Read More
TELANGANA-PACHI-PULUSU

తెలంగాణా స్టైల్ పచ్చి పులుసు-రెండో రకం

By Vismaifoods / March 30, 2020

పచ్చి పులుసులు అందరూ చేస్తారు, అందరికి ఇష్టమే! అందుకే నేను 4-5 రకాల పచ్చిపులుసులు చేశాను, వంకాయ తో కూడా చేశా. అవి అందరికి చాలా నచ్చాయి.పచ్చి పులుసులు మాత్రం ఇంటికి ఊరికి ప్రాంతానికి, చేతికి రుచి మారిపోతుంటుంది. కొందరు కొన్ని వేస్తే ఇంకొన్ని ఇంకొందరు వేయరు. తెలంగాణా, రాయలసీమల్లో పచ్చి పులుసు చాలా ఫేమస్. ముద్దపప్పు, ఆమ్లెట్, అప్పడాలు ఇలాంటి నంజుళ్ళతో ఇంకా రుచిగా ఉంటుంది. అలాంటి బెస్ట్ పచ్చి పులుసు మరో రకం మీకోసం!

Read More
BOBBATTLU

బొబ్బట్లు

By Vismaifoods / March 19, 2020

“బొబ్బట్లు” దీన్నే రాయలసీమలో ఓబ్బట్టు అని తెలంగాణా లో భక్షాలు అని అంటారు. ఈ బొబ్బట్టు దక్షిణ భారత దేశం ఇంకా మహారాష్ట్ర లో చాలా ఎక్కువ గా చేస్తుంటారు. కర్ణాటక ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో తీరుల్లో ఎంతో రుచిగా చేస్తారు. నేను మాత్రం ఈ రెసిపీ అందరికి అందుబాటులో ఉండే తెలిసిన పదార్ధాలతో చేస్తున్న. ఇది మనకు స్వగృహా ఫుడ్స్ లో దొరికే బొబ్బట్టు స్టైల్. ఇది చాలా రుచిగా పర్ఫెక్ట్ గా వస్తుంది. […]

Read More
Scroll to Top