పనీర్ పాప్ కార్న్
“పనీర్ పాప్ కార్న్” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్! తిన్న కొద్దీ తింటూనే ఉంటారు. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా అందరికి నచ్చేలా ఉంటాయ్.ఏదైనా స్పెషల్ రోజుల్లో, పార్టీస్ కి తక్కువ టైం లో చేసుకునే బెస్ట్ స్టార్టర్! ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ రెసిపీ.ఈ రెసిపీ kfc స్టైల్ చికెన్ పాప్ కార్న్ ని చూసి కొద్ది మార్పులతో మా స్టైల్ లో చేసిన పాప్ కార్న్.ఈ పాప్ […]
Read Moreకడాయ్ పనీర్ మసాలా
కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. పనీర్ బటర్ మసాల, షాహీ పనీర్, పాలక్ పనీర్ లాగే కడాయ్ పనీర్ కూడా ఎంతో ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన కూరలన్నీ కమ్మగా ఉంటె ఈ కూర మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది.ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ […]
Read Moreపనీర్ తయారి విధానం
పనీర్ అంటే అందరికి ఇష్టమే! పనీర్ తో ఎన్నో కూరలు, స్వీట్స్ , స్టార్టర్స్ ఇంకా ఎన్నో చేస్తుంటాము. వాటన్నిటికి మాంచి హేల్తీ పనీర్ మనం ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ గా వస్తుంది. పనీర్ నే ఒక్కో కూరకి ఒక్కో విధంగా చేస్తారు, అదెలాగో జాగ్రత్తగా టిప్స్ తో ఉంది ఈ రెసిపీ! ఈ పనీర్ ని మీరు చేసి ఫ్రిజ్ లో 4-5 రోజులు నిలవుంచుకోవచ్చు కూడా.
Read Moreధాభా స్టైల్ కాజు పనీర్ మసాలా
ధాభాల్లో ఇచ్చే కాజు పనీర్ మసాలా అందరికి ఇష్టమే! ఆ రుచే వేరు!!! అక్కడికక్కడ వేడి వేడిగా రోటీ పుల్కా నాన్ లోకి నంజుకుని తింటుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేము! సరిగ్గా అలాంటి కర్రీ నే ఇదే. మీకు సరిగా అదే రుచి వస్తుంది! ఇది అందరికి నచ్చుతుంది.
Read More