పానీయాలు మరియు మిల్క్ షేక్స్

Orange-kulfi

ఆరెంజ్ కుల్ఫీ

By Vismaifoods / June 1, 2020

కుల్ఫీ ఫేమస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. ఈ ఆరెంజ్ కుల్ఫీ చాలా డిఫెరెంట్ రెసిపీ. కుల్ఫీలు అందరికి తెలిసినవే, ఈ ఆరెంజ్ కుల్ఫీ పూర్తిగా భిన్నమైన రెసిపీ. దీనికి ఎలాంటి మౌల్డ్స్ అవసరం లేదు, ఆరెంజ్ పండే మౌల్ద్. చాలా సెటిల్డ్ గా ఉంటాయ్ ఫ్లేవర్స్. అందరకి నచ్చేస్తుంది. కుల్ఫీ అంటే పాలని ఇగరబెట్టి పంచదార వేసి ఫ్రీజ్ చేసేదే. దాదాపుగా ఐస్ స్క్రీం కూడా ఇలాగే చేసినా, ఐస్ క్రీం రుచి, కుల్ఫీ రుచిలోనూ, రూపం […]

Read More
Cold coco

కోల్డ్ కోకో

By Vismaifoods / May 13, 2020

“కోల్డ్ కోకో” సూరత్ స్పెషల్ డ్రింక్ ఇది. సూరత్ బట్టలకే కాదండి, స్ట్రీట్ ఫుడ్ కి ఎంతో ఫేమస్. నాన్కాటాయ్ లాంటి ఫేమస్ బిస్కెట్స్ కూడా సూరత్ లోనే పుట్టింది. సూరత్ లో దాదాపుగా ప్రతీ చోట ఈ కోల్డ్ కోకో దొరుకుతుంది.ఇది చేయడం చాలా తెలిక. చక్కని చిక్కని చాక్లెట్ డ్రింక్ ఇంట్లోనే చేసుకోవచ్చు.ఈ రెసిపీ లో నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడను. డార్క్ చాక్లెట్ కి బదులు డైరీ మిల్క్ లేదా మరింకేదైనా […]

Read More
ORANGE-POPSICLES

ఆరెంజ్ పాప్సికల్స్

By Vismaifoods / April 10, 2020

“ఆరెంజ్ పాప్సికల్స్” ప్రతీ ఒక్కరికి ఈ పుల్ల ఐస్ తో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ముడివేసుకుని ఉంటాయ్. అలాంటి పుల్ ఐసు ఇంట్లోనే అందరికి అందుబాటులో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేని పుల్ల ఐస్ ఇది. చాలా రుచిగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది.

Read More
Chocklet-shake-1280x720

చాక్లెట్ లస్సీ

By Vismaifoods / March 23, 2020

“చాక్లెట్ లస్సి” తాగుతున్న కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపించే కమ్మటి లస్సీ. పిల్లలు చాలా ఇష్టపడతారు. చేయడం కూడా చాలా తేలిక. అన్నీ రెడీగా ఉంటె 2 నిమిషాల్లో తయారు. అందరు లస్సీలు చేస్తారు కానీ నా స్టైల్ లో లస్సీ చిక్కగా క్రీమీ గా చాలా రుచిగా ఉంటుంది. దానికి చిన్న చిట్కా ఉంది, అలా మీరు చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది స్పెషల్ రోజుల్లో, లేదా పార్టీస్ ఇంకా వేసవి కాలం లో […]

Read More
coconut-lassi

కోకోనట్ లస్సీ

By Vismaifoods / April 9, 2019

కోకోనట్ లస్సీ చాల చాలా బావుంటుంది. అందునా ఎండాకాలం లో దీని రుచి ఇంకా బావుంటుంది. తాగిన వెంటనే బాడీ ని చల్లబరిచే లస్సీ. మాములు లస్సీ కంటే ఈ లస్సీ చాల ఆరోగ్యం అంతకంటే రుచి కూడా. ఇంకా పిల్లలకి సాయంత్రాలు పాల కి బదులు ఈ లస్సీ ఇచ్చి చుడండి చాల ఎంజాయ్ చేస్తారు, హాయిగా ఉంటుంది పొట్టకి.

Read More
PARLE

పార్లే-జీ మిల్క్ షేక్

By Vismaifoods / March 14, 2019
Read More
Scroll to Top