పానీయాలు మరియు వేసవి వంటకాలు

Arati doota perugu pachadi

అరటి దూట పెరుగు పచ్చడి

By Vismaifoods / May 15, 2020

“అరటిదూట పెరుగు పచ్చడి” ఇది ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ. అరటిదూట తో చేసే ఏ వంటకమైన వారంలో కనీసం ఓ రోజైనా తినడం ఎంతో మేలు చేస్తుంది శరీరానికి! అరటి దూటలో ఉండే పోషకాలు పీచు పదార్ధాలు శరీరం లోని మలినాలని పొగుడుతుంది, ఇంకా కిడ్నీలలో రాళ్ళున్నా, అసిడిటీ, కడుపు మంట, అరికాళ్ళ మంటలు, అతి వేడి, అమీబియాసిస్ ఇలాంటివి వాటికి ఏ మందు లేకుండా తరచూ అరటిదూటతో చేసే వంటకాలు తింటుంటే ఎంతో మేలు చేస్తుంది!ఈ […]

Read More
Cold coco

కోల్డ్ కోకో

By Vismaifoods / May 13, 2020

“కోల్డ్ కోకో” సూరత్ స్పెషల్ డ్రింక్ ఇది. సూరత్ బట్టలకే కాదండి, స్ట్రీట్ ఫుడ్ కి ఎంతో ఫేమస్. నాన్కాటాయ్ లాంటి ఫేమస్ బిస్కెట్స్ కూడా సూరత్ లోనే పుట్టింది. సూరత్ లో దాదాపుగా ప్రతీ చోట ఈ కోల్డ్ కోకో దొరుకుతుంది.ఇది చేయడం చాలా తెలిక. చక్కని చిక్కని చాక్లెట్ డ్రింక్ ఇంట్లోనే చేసుకోవచ్చు.ఈ రెసిపీ లో నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడను. డార్క్ చాక్లెట్ కి బదులు డైరీ మిల్క్ లేదా మరింకేదైనా […]

Read More
Thotakura majjiga

తోటకూర మజ్జిగ చారు

By Vismaifoods / April 29, 2020

“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి […]

Read More
Mango-coconut-delight

మాంగో కోకోనట్ డిలైట్

By Vismaifoods / April 27, 2020

“మాంగో కోకోనట్ డిలైట్” మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే సమ్మర్ డ్రింక్. మా ఇంట్లో దాదాపుగా సమ్మర్ అంతా తాగుతూనే ఉంటాము. ఇది పిల్లలుకూడా చాలా ఇష్టంగా తాగుతారు.ఇందులో నేను వాడిన పదార్ధాలన్నీ అందరికి అందుబాటులో ఉండేవే! నేను ఈ డ్రింక్ ముంబాయ్ తాజ్ హోటల్ లో భుఫే లో తాగాను. చాలా నచ్చేసింది, వెంటనే చెఫ్ ని అడిగి తెలుసుకున్నాను. అయితే నేను తాగిన డ్రింక్ లో మాత్రం వాళ్ళు మాంగో ఎమల్షన్ వాడారు. అంటే ఎస్సెన్స్ […]

Read More
ORANGE-POPSICLES

ఆరెంజ్ పాప్సికల్స్

By Vismaifoods / April 10, 2020

“ఆరెంజ్ పాప్సికల్స్” ప్రతీ ఒక్కరికి ఈ పుల్ల ఐస్ తో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ముడివేసుకుని ఉంటాయ్. అలాంటి పుల్ ఐసు ఇంట్లోనే అందరికి అందుబాటులో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేని పుల్ల ఐస్ ఇది. చాలా రుచిగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది.

Read More
Chocklet-shake-1280x720

చాక్లెట్ లస్సీ

By Vismaifoods / March 23, 2020

“చాక్లెట్ లస్సి” తాగుతున్న కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపించే కమ్మటి లస్సీ. పిల్లలు చాలా ఇష్టపడతారు. చేయడం కూడా చాలా తేలిక. అన్నీ రెడీగా ఉంటె 2 నిమిషాల్లో తయారు. అందరు లస్సీలు చేస్తారు కానీ నా స్టైల్ లో లస్సీ చిక్కగా క్రీమీ గా చాలా రుచిగా ఉంటుంది. దానికి చిన్న చిట్కా ఉంది, అలా మీరు చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది స్పెషల్ రోజుల్లో, లేదా పార్టీస్ ఇంకా వేసవి కాలం లో […]

Read More
POTLAKAYA-PERUGU-PACHADI

పొట్లకాయ పెరుగు పచ్చడి/మజ్జిగ చారు

By Vismaifoods / October 15, 2019

పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది చేయడం చాలా తేలిక, కొత్తగా వంట చేసేవారు కూడా చాలా బాగా చేసేయొచ్చు. అన్నం లేదా రొట్టేల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Read More
kulfi

మలై కుల్ఫీ

By Vismaifoods / July 22, 2019

“మలై కుల్ఫీ” ఇది పంజాబీ రెసిపీ, రెసిపీ వారిదైన యావత్ దేశంలో దేన్నీ ఇష్టపడని వారుంటారా అసలు! అవును మరి! అంత బాగుంటుంది దీని రుచి. ఇప్పుడు ఈ కుల్ఫీల్లోనే బోలెడన్ని ఫ్లేవర్స్ వచ్చాయి, ఎన్నొచ్చినా ఎవర్ గ్రీన్ మలై కుల్ఫీ ఎవర్ గ్రీనే. మలై కుల్ఫీ అందరు చేస్తారు, సులభమే… కాని కొన్ని పద్ధతులు, విధానాలు ఫాలో అయితేనే సరైన సూపర్ సాఫ్ట్ కుల్ఫీ వస్తుంది.

Read More
SEMIYA-CURD-BATH

సేమియా కర్డ్ బాత్

By Vismaifoods / July 15, 2019

కొన్ని రెసిపీస్ చిటికెలో అయిపోవడమే కాదు, తిన్న ప్రతీ సారి కడుపుతోపాటు మనసు నిండిపోతుంది. అలాంటి రేసిపీనే ఈ “సేమియా కర్డ్ బాత్”. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఎండల కాలం లో, డిన్నర్ గా ఈ రెసిపీ పర్ఫెక్ట్. చేయడం కూడా సులభం.

Read More
Scroll to Top