PALA PUNUGULU
పండుగకి తక్కువ టైం లో అయిపోయే కమ్మని ప్రసాదం కావాలంటే ఈ “పాల పునుగులు” చేయండి. ప్రసాదంగా పర్ఫెక్ట్. సాధారణంగా మనందరికీ పాల పూరీలు బాగా తెలుసు. ఇది వరకు నేనూ పాల పూరీలు రెసిపీ పోస్ట్ చేశా. కానీ ఇది పాల పొంగనాలు. చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా తీపి తినాలనిపించినా ఇది చేసుకోవచ్చు. ఈ పాల పునుగులు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడం […]
Read Moreపనీర్ పాప్ కార్న్
“పనీర్ పాప్ కార్న్” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్! తిన్న కొద్దీ తింటూనే ఉంటారు. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా అందరికి నచ్చేలా ఉంటాయ్.ఏదైనా స్పెషల్ రోజుల్లో, పార్టీస్ కి తక్కువ టైం లో చేసుకునే బెస్ట్ స్టార్టర్! ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ రెసిపీ.ఈ రెసిపీ kfc స్టైల్ చికెన్ పాప్ కార్న్ ని చూసి కొద్ది మార్పులతో మా స్టైల్ లో చేసిన పాప్ కార్న్.ఈ పాప్ […]
Read Moreచెక్కలు
చెక్కలు/చెక్కలు రెసిపీ/బియ్యం పిండి చెక్కలు/గారెలు…చెక్కలు అని ఆంధ్రాలో, గారెలు అని తెలంగాణా లో అంటారు. ఇంటికి ఊరికి చేతికి ప్రాంతానికి ఓ తీరులో చేస్తారు. కొందరు కొన్ని వేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. వేసే పదార్ధాల తో రుచి మారిపోతుంది.నేను ఇది ఆంధ్రా స్టైల్ లో చేస్తున్నా. అందులోనూ మా ఇంట్లో చేసే తీరులో.ఇవి సహజంగా అందరూ బియ్యం పిండి తో చేస్తారు. ఈ మధ్య ఆరోగ్యంగా తినాలి అనే ఉద్దేశంతో చిరుధాన్యాలు( మిల్లెట్స్) కూడా చేస్తున్నారు. […]
Read Moreబియ్యం పిండి మురుకులు
బియ్యం పిండి…కారప్పూస/మురుకులు/జంతికలు/చక్రాలు ఇలా రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు! ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎలాంటి మార్పులతో చేసినా బెస్ట్ టైం-పాస్ స్నాక్. చాలా హేల్తీ, చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్ గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చక్రాల్లోనే ఎన్నో రాకాలున్నాయ్. కొందరు కొన్నేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. ప్రాంతాన్ని బట్టి రుచి తీరు మారిపోతుంది. ఇంకా మిల్లెత్స్ తో కూడా చేస్తారు. అవన్నీ నేను త్వరలో చెప్తా. ఈ […]
Read Moreబూందీ లడ్డూ
“బూందీ లడ్డూ” ఇదంటే యావత్ ప్రపంచానికి ఇష్టమే!!! గుళ్ళలో, ప్రతీ పండుగకి, స్పెషల్ రోజుల్లో అన్నింటికీ ఈ లడ్డూ మనం తింటూనే ఉంటాం. కానీ ప్రాంతాన్ని బట్టి లడ్డూ కి వేసే పదార్ధాల కొలతల్లో చేసే తీరులో మార్పులున్నాయ్, దాని తోనే రుచిలో చాలా మార్పు వస్తుంది.నేను చెప్పబోయే లడ్డూ చాలా రుచిగా, రోజులు గడిచాక కూడా పాకం గట్టిపడకుండా, సాఫ్ట్ గా ఉంటుంది. దానికి కొన్ని కచ్చితమైన కొలతలు, విధానాలు ఉన్నాయ్. అవి పాటిస్తే లడ్డూ […]
Read Moreకొబ్బరి గారెలు
కొబ్బరి గారెలు ఇది తెలంగాణా స్పెషల్ రెసిపీ. నిమిషాల్లో తయారయ్యే సులువైన స్నాక్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆంధ్రాలో చెక్కలనే దాన్నే, తెలంగాణా లో గారెలు అంటారు. ఇవి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటూ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఇవి 3-4 రోజులు నిలవుంటాయ్ కూడా.
Read More