కొత్తిమీర రైస్ / కొత్తిమీర పులావ్
తక్కువ టైం లో బెస్ట్ రైస్ తినాలంటే ఈ కొత్తిమీర రైస్ ట్రై చేయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చేయడం కూడా చాలా తేలిక. లంచ్ బాక్సులకి, స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ లో ఇంకా అన్నం మిగిలిపోయినా ఇది బెస్ట్.బ్యాచిలర్స్, అసలు వంట రాని వారు కూడా సులభంగా చేసేయొచ్చు. చల్లారినా రుచిగా ఉంటుంది. కొత్తిమీర రైస్ కమ్మని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.సాధారణంగా లంచ్ బాక్సుల రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్ద […]
Read Moreమేథీ మటర్ పులావ్/మెంతి కూర బాటానీ పులావ్
పులావ్ లు ఎన్నో ఎన్నో…అన్నీ వేటికవే ప్రేత్యేకం! అన్నీ స్పెషల్ రోజుల్లో ఇంకా స్పెషల్ గా అనిపిస్తాయ్. అంటే పులావ్ అంటే ఎంతలా ప్రాణం పెట్టేస్తామో అర్ధం చేసుకోవచ్చు.నేను ఎన్నో రకాలా పులావ్ లు చేశా, వాటిని ఓ సారి చుడండి. “వేటికవే ప్రేత్యేకం”. నేను ప్రేత్యేకించి “వేటికవే ప్రేత్యేకం” అని ఎందుకన్నానంటే…సాధారణంగా పులావ్ అనగానే నచ్చిన కాయకూరలు, లేదా మాంసం వేసి వండి గరం మసాలా వేసి దిమ్పెస్తారు. నాకు అలా అస్సలు నచ్చదు. ఏ […]
Read Moreపుదీనా కొబ్బరి పాల పులావ్
“పుదీనా కొబ్బరి పాల పులావ్” ఈ పులావ్ కమ్మగా ఘుమఘుమలాదిపోతు తిన్నకొడ్డి తినిపించేలా ఉంటుంది. చేయడము చాలా తేలిక. ఇది ఎప్పుడైనా స్పెషల్ రోజుల్లో చాలా పర్ఫెక్ట్. మసాలాలు అవీ తెగ్గించుకుంటే లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు.
Read Moreకాజు పులావు
ఎప్పుడైనా స్పెషల్ పులావు తినాలనుకుంటే ఇది పర్ఫెక్ట్. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. స్పైసి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ తో అయితే ఈ కాజు పులావు ఇంకా బావుంటుంది. చాల ఈజీ గా చేసెయ్యొచ్చు. పిల్లలు కూడా చాల ఎంజాయ్ చేస్తారు!
Read Moreబోన్లెస్ చికెన్ దం బిర్యానీ
“బోన్లెస్ చికెన్ దం బిర్యానీ” ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్! నాకు కూడా చాలా ఇష్టం. చిన్నతనం నుండి చాలా ఇష్టంగా తినేవాడిని.ఇది హైదరాబాదీ దం బిర్యానీ కి మల్లె ధం చేస్తారు అంతే. కానీ దీని వాడే మసాలాల ఘాటు, కారం చాలా ఎక్కువ. పైగా ఇందులో చికెన్ ఫ్రై చేసి ధం చేస్తారు. హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ లో పచ్చి చికెన్ ని మసాలాలతో నానబెట్టి దాన్ని ధం చేస్తారు. ఆ […]
Read Moreఅరేబియన్ చికెన్ మందీ
“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ […]
Read Moreసెనగల పులావ్/చనా పులావ్
“సెనగల పులావ్” ఇది నాకు చాలా ఇష్టం. చాలా త్వరగా అయిపోతుంది, కూరగాయలే అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది.ఇది స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ లో ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు, ఆ పూట గడిచిపోతుంది.మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది మా ముస్లిం ఫ్రెండ్స్ నేర్పిన రెసిపీ. దానిలో చిన్న చిన్న మార్పులతో మా స్టైల్ లో చేసుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము […]
Read Moreబర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్
“బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్” ఇది చాలా క్విక్ గా అయిపోయే బెస్ట్ ఫ్రైడ్ రైస్! ఇది చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది గాని తినడం మొదలెడితే తింటూనే ఉంటారు. ఘుమఘుమలాడిపోతూ భలేగా ఉంటుంది. ఫ్యామిలీ అందరికి చాలా బాగా నచ్చేస్తుంది.
Read Moreబేబీ కార్న్ కొత్తిమీర రైస్
“బేబీ కార్న్ కొత్తిమీర రైస్” ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది స్పెషల్ డేస్ లో లేదా వీకెండ్స్ లో చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. నాన్-వెజ్ తినేవారికి ఈ రైస్ తింటుంటే వెజ్ ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగే రాదు. ఈ రెసిపీ కోసం నేను చాలా సార్లు ప్రయత్నిచి, ఫెయిల్ అయ్యి ఆఖరుకి సక్సెస్స్ అయ్యాను, ఆ రెసిపీ నే మీకు పోస్ట్ చేస్తున్న!
Read More