ఫూల్ మఖనా పాయసం
“ఫూల్ మఖనా పాయసం” ఇది నాకు తెలిసి పంజాబీ రెసిపీ. కాని నేను ఓ బెంగాలి ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను. చాలా నచ్చేసింది. బెంగాలీలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు.బెంగాలీలు ఎన్నో రకాలుగా మఖనా పాయసం చేస్తారు. అంటే మఖనాని పొడి చేసి ఇంకా కొన్ని ఫ్లేవర్స్ తో కలిపి.ఇదే మాఖనా తో మఖనా చాట్, మఖనా ఫ్రైస్ ఇంకా కారమేల్ మఖనా ఇలా చాలా ఉన్నాయ్.మాఖనా అంటే తామర పువ్వు గింజల పేలాలు. ఇవి తక్కువ […]
Read Moreబూందీ లడ్డూ
“బూందీ లడ్డూ” ఇదంటే యావత్ ప్రపంచానికి ఇష్టమే!!! గుళ్ళలో, ప్రతీ పండుగకి, స్పెషల్ రోజుల్లో అన్నింటికీ ఈ లడ్డూ మనం తింటూనే ఉంటాం. కానీ ప్రాంతాన్ని బట్టి లడ్డూ కి వేసే పదార్ధాల కొలతల్లో చేసే తీరులో మార్పులున్నాయ్, దాని తోనే రుచిలో చాలా మార్పు వస్తుంది.నేను చెప్పబోయే లడ్డూ చాలా రుచిగా, రోజులు గడిచాక కూడా పాకం గట్టిపడకుండా, సాఫ్ట్ గా ఉంటుంది. దానికి కొన్ని కచ్చితమైన కొలతలు, విధానాలు ఉన్నాయ్. అవి పాటిస్తే లడ్డూ […]
Read Moreసత్యనారాయణ వ్రత ప్రసాదం
“సత్యనారాయణ వ్రత ప్రసాదం” ప్రతీ ఇంటి గృహ ప్రవేశం నాడు, ఇంకా సుందరకాండ పారాయణం చేసే రోజుల్లో చేస్తుంటారు. ఈ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా తేలిక. నేను ఈ ప్రసాదం అన్నవరం సత్యదేవుని ఆలయం లో ప్రసాదాలు తయారు చేసే రాజశేఖర శర్మ గారి నుండి తెలుసుకున్నాను. ఇది వారు వేలాదిగా ప్రతీ రోజూ అన్నవరం లో వ్రతాలు చేసుకునే వారికి పంచుతారు. ఓపికగా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అన్నవరం […]
Read Moreబొబ్బట్లు
“బొబ్బట్లు” దీన్నే రాయలసీమలో ఓబ్బట్టు అని తెలంగాణా లో భక్షాలు అని అంటారు. ఈ బొబ్బట్టు దక్షిణ భారత దేశం ఇంకా మహారాష్ట్ర లో చాలా ఎక్కువ గా చేస్తుంటారు. కర్ణాటక ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో తీరుల్లో ఎంతో రుచిగా చేస్తారు. నేను మాత్రం ఈ రెసిపీ అందరికి అందుబాటులో ఉండే తెలిసిన పదార్ధాలతో చేస్తున్న. ఇది మనకు స్వగృహా ఫుడ్స్ లో దొరికే బొబ్బట్టు స్టైల్. ఇది చాలా రుచిగా పర్ఫెక్ట్ గా వస్తుంది. […]
Read Moreకొబ్బరి పాయసం
“కొబ్బరి పాయసం” కమ్మగా ఉంటుంది. గొంతులోకి వెన్నలా జారిపోతుంది. ఎంత తిన్నా ఇంకా కొంచెం తింటే బాగుండు అనిపిస్తుంది. ఇది చేయడం కూడా చాలా తేలిక, పండుగలప్పుడు ప్రసాదంగా కూడా నివేదిన్చోచ్చు. వేసంగి లో చల్ల చల్లగా భలేగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంది కొబ్బరి పాయసం చేస్తారు, కాని ఈ కొబ్బరి పాయసంలో ఒక్క కొబ్బరితోనే కాకుండా కొంత బియ్యం కూడా ఉండటాన తినేప్పుడు చాలా బాగుంటుంది.
Read Moreచిత్రాన్నం
“చిత్రాన్నం” ఈ ప్రసాదం శైవాలయాల్లో, ఇంకా ధనుర్మాసం లో విష్ణువుకి, సంతోషిమాత వ్రతం లోనూ ప్రేత్యేకంగా నివేదిస్తారు. ఇది శ్రీశైల మల్లికార్జునినికి కూడా నివేదిస్తారు. ఈ ప్రసాదం చేయడం చాలా తేలిక, ఎంతో రుచిగా ఉంటుంది. చిత్రాన్నం అంటే రాయలసీమ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో పులిహోర. కానీ ఈ తీరుగా చేసే ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారట. ఇది ప్రసాదంగా మాత్రమే కాదు, పిల్లల లంచ్ బాక్సులకి కూడా పెట్టి పంపొచ్చు చాలా రుచిగా ఉంటుంది […]
Read Moreమెంతి పులిహోర
“మెంతి పులిహోర” ఇది గోదావరి జిల్లాల్లో ఆలయాల్లో, ఇంకా వ్రతాలు పుజలప్పుడు ప్రేత్యేకంగా చేస్తుంటారు! పులిహోరలు అన్ని ఒకేలా చేస్తారు, కాని అందులో వేసే పదార్ధాలు, చేసే తీరుని బట్టి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పులిహోర మాంచి సువాసన తో చాలా రుచిగా ఉంటుంది.
Read Moreసేమియా కేసరి
“సేమియా కేసరి” ఇది అందరికి ఇష్టమే! చేయడము తిలికే, కానీ కొలతల్లో తేడ కారణంగా అంత రుచిగా రాకపోవడం, లేదా ముద్దగా అయిపోవడం జరుగుతుంది. అలా కాక ఈ కొలతల్లో చేస్తే చాలా తవరగా పక్కాగా చేసుకోవచ్చు. అందరికి నచ్చుతుంది.
Read Moreపూర్ణాలు/ పూర్ణం బూరెలు
“పూర్ణాలు” ఇవి తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. ఏ శుభాకరమైనా, పండుగైన ఇది ఉండాల్సిందే. అందరికి చాలా ఇష్టం. యావత్ ఆంధ్రా లో ఈ పుర్నాలు చేస్తారు, కాని గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువగా చేస్తారు, వారికి ఎన్నో రకాల పుర్నాలు కుడా ఉన్నాయ్. అవీ నేను మీకు త్వరలో చెప్తా. ఈ పూర్ణం బూరెలు మీకు చాలా పర్ఫెక్ట్ గా గంటలు గడుస్తున్నా కూడా క్రిస్పీగా ఉంటాయి. కొన్ని టిప్స్, కొలతలు పాటిస్తే మీకు పక్కాగా […]
Read More