అరేబియన్ చికెన్ మందీ
“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ […]
Read Moreడ్రాగన్ చికెన్
“డ్రాగన్ చికెన్” బెస్ట్ చికెన్ స్టార్టర్! కరకరలాడుతూ కారంగా ఘాటుగా ఉంటుంది. మనకు ఎంతో నచ్చేలా ఉంటుంది.ఇది ఇండో-చైనీస్ ఫేమస్ రెసిపీ. చైనీస్ రెస్టారంట్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది. అన్నింటికీ మించి మనకు అంటే తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది కారంగా.మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే నేను చేసే కొలతకి రెండింతలు చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.నేను మొదటి సారి నా చిన్నప్పుడు హైదరాబాద్ లోని NAANKING అని […]
Read More