బియ్యం వంటకాలు

CARROT-RICE

క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్

By Vismaifoods / April 7, 2020

“క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్” ఇది స్పైసీ గా ప్రేత్యేకించి తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. సాధారణంగా ఇండో-చైనీస్ రేసిపీస్ అంత స్పైసీ గా ఉండవ్. కానీ ఇది స్పైసీ గా ఉంటుంది, కావలసినట్లు స్పైస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్ పార్టీస్ కి బిర్యానీలు, పులావ్ లే కాదు ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.ఇందులో నేను అజినోమోటో కి బదులు ఆరోమేటిక్ పౌడర్ వాడను. […]

Read More
chitranam

చిత్రాన్నం

By Vismaifoods / February 20, 2020

“చిత్రాన్నం” ఈ ప్రసాదం శైవాలయాల్లో, ఇంకా ధనుర్మాసం లో విష్ణువుకి, సంతోషిమాత వ్రతం లోనూ ప్రేత్యేకంగా నివేదిస్తారు. ఇది శ్రీశైల మల్లికార్జునినికి కూడా నివేదిస్తారు. ఈ ప్రసాదం చేయడం చాలా తేలిక, ఎంతో రుచిగా ఉంటుంది. చిత్రాన్నం అంటే రాయలసీమ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో పులిహోర. కానీ ఈ తీరుగా చేసే ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారట. ఇది ప్రసాదంగా మాత్రమే కాదు, పిల్లల లంచ్ బాక్సులకి కూడా పెట్టి పంపొచ్చు చాలా రుచిగా ఉంటుంది […]

Read More
MUTTON-KHICHIDI-1

మటన్ ఖిచిడి

By Vismaifoods / February 12, 2020

“మటన్ ఖిచిడి” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ రెసిపీ ఇది. చేయడం చాలా తేలిక. సహజంగా మటన్ వండితే నీచు వాసనొస్తుంది, కాని ఈ పద్ధతి లో వండితే చాలా కమ్మగా తిన్నకొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్స్ లో లేదా స్పెషల్ రోజుల్లో ఇది ట్రై చేయండి, అందరికి నచ్చేస్తుంది. ఇది గుంటూరు వైపు ముస్లిల్మ్స్ స్పెషల్ గా చేస్తుంటారు. దీనిలోకి గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

Read More
BURNT-GARLIC-FRIED-RICE-web

బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్

By Vismaifoods / December 11, 2019

“బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్” ఇది చాలా క్విక్ గా అయిపోయే బెస్ట్ ఫ్రైడ్ రైస్! ఇది చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది గాని తినడం మొదలెడితే తింటూనే ఉంటారు. ఘుమఘుమలాడిపోతూ భలేగా ఉంటుంది. ఫ్యామిలీ అందరికి చాలా బాగా నచ్చేస్తుంది.

Read More
BABY-CORN-CORIANDER-RICE

బేబీ కార్న్ కొత్తిమీర రైస్

By Vismaifoods / November 27, 2019

“బేబీ కార్న్ కొత్తిమీర రైస్” ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది స్పెషల్ డేస్ లో లేదా వీకెండ్స్ లో చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. నాన్-వెజ్ తినేవారికి ఈ రైస్ తింటుంటే వెజ్ ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగే రాదు. ఈ రెసిపీ కోసం నేను చాలా సార్లు ప్రయత్నిచి, ఫెయిల్ అయ్యి ఆఖరుకి సక్సెస్స్ అయ్యాను, ఆ రెసిపీ నే మీకు పోస్ట్ చేస్తున్న!

Read More
MENTHI-PULIHORA

మెంతి పులిహోర

By Vismaifoods / October 4, 2019

“మెంతి పులిహోర” ఇది గోదావరి జిల్లాల్లో ఆలయాల్లో, ఇంకా వ్రతాలు పుజలప్పుడు ప్రేత్యేకంగా చేస్తుంటారు! పులిహోరలు అన్ని ఒకేలా చేస్తారు, కాని అందులో వేసే పదార్ధాలు, చేసే తీరుని బట్టి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పులిహోర మాంచి సువాసన తో చాలా రుచిగా ఉంటుంది.

Read More
MUDDA-PAPPU

పర్ఫెక్ట్ ముద్దపప్పు

By Vismaifoods / October 3, 2019

ముద్దపప్పు ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. పసిపాప కి గోరుముద్దలతో మొదలవుతుంది ఈ ముద్ద పప్పు. ఇక ఆ తరువాత ఆవకాయ తో కలిపి తినడం మొదలెట్టాక మరిచిపోతారా ఆ రుచిని. అలాంటి ముద్దపప్పు కూడా చేయాలే కాని ఎంతో కమ్మగా తిన్నకొద్ది తినాలనిపించేలా చేయొచ్చు. ఈ తీరు లో పప్పు చేస్తే సహజంగా నిదానంగా అరిగి వతఃమ్ చేసే గుణమా మున్న పప్పు త్వరగా అరిగి మేలు చేస్తుంది. ఇది మీరు ఆవకాయ తోనే కాదు […]

Read More
VEG_TAHRI

వెజ్ తహ్రీ

By Vismaifoods / September 24, 2019

“వెజ్ తహ్రీ” ఇది హైదరాబాద్ ఫేమస్ రెసిపీ. ఇది చాలా స్పసీగా ఉంటుంది. చేయడం చాల తేలిక. ఏదైనా స్పెషల్ డేస్ లో, పార్టీ అప్పుడు ఇది చేయండి అందరికి నచ్చుతుంది. దీనితో ఏదైనా రైతా చాలా బాగుంటుంది.

Read More
GUNTUR-GONGURA-PULAV

గోంగూర పులావ్

By Vismaifoods / September 11, 2019

“గోంగూర పులావ్” ఇది చాలా స్పీసీ గా ఘాటుగా పుల్లగా రుచిగా ఉంటుంది. ఇది అందరికి నచ్చి తీరుతుంది. ఇది తిన్నాక అందరు మెచ్చి తీరతారు. ఈ పులావ్ నేను కడుపు నింపేది కాదు…మనసు నింపే పులావ్ అంటుంటాను. ఇది సెలవ రోజుల్లో ఓ సారి ట్రై చేసి చుడండి. సూపర్బ్ అని అనడం ఖాయం! కుక్కర్ లో కూడా ఎలా చేసుకోవచ్చో రెసిపీ చివర్లో ఉంచాను చుడండి.

Read More
Scroll to Top