బియ్యం వంటకాలు

PRASADAM-PULIHORA

ప్రసాదం పులిహోర

By Vismaifoods / August 6, 2019

పులిహోర అనగానే ఏదో తెలియని అనుబంధం ముడిపడి ఉంటుంది ప్రతీ ఒక్కరికి. పులిహోర ప్రతీ ఊరికి ప్రాంతానికి, చేతికి, ఇంటికి రుచి మారుతూనే ఉంటుంది. ఏది ఎలా చేసినా రుచిగానే ఉంటుంది. మన రాష్ట్రాల్లోనే పులిహోరలోనే ఎన్నో రకాలున్నాయి, మెంతి పులిహోరా, ఆవ పులిహోర, గోంగూర పులిహోరా ఇలా ఎన్నో.సహజంగా ఇళ్ళలో చేసే పులిహోరకి ఆలయాల్లో ఇచ్చే పులిహోరకి కచ్చితంగా రుచి లో తేడా ఉంటుంది. ఆలయాల్లో ఇచ్చ్చే పులిహోరలో తెలియని రుచి దాగుంటుంది. పెట్టేది పిడికెడు […]

Read More
CAPSICUM-RICE-FINAL

కాప్సికం రైస్

By Vismaifoods / August 6, 2019

కాప్సికం రైస్…లంచ్ బాక్సులకి, అన్నం మిగిలిపోయినా బెస్ట్ వంటకం ఇది. చాలా త్వరగా చేసెయ్యొచ్చు. ఎప్పుడు చేసినా అందరికి నచ్చేస్తుంది. ఎప్పుడూ తినే రైస్ ఐటెం కి కాస్త వెరైటీ ఈ రైస్.

Read More
CARROT-RICE

కేరెట్ రైస్

By Vismaifoods / July 4, 2019

కేరెట్ రైస్ ఇది చాలా ఆరోగ్యం చాలా త్వరగా అయిపోతుంది కూడా. ఘుమఘుమ లాడిపోతూ భలేగా ఉంటుంది. ఆఫీసులకి వెళ్లేవారికి, లంచ్ బాక్సేస్ కి, పిల్లలకి చాలా బాగుంటుంది. అన్నింటికీ మించి చాలా త్వరగా అయిపోతుంది!

Read More
Khuska

ఖుస్కా

By Vismaifoods / June 4, 2019

ఖుస్కా…ఇది తమిళనాడు లో చాలా ఫేమస్. ఏ ఫంక్షన్లోనైనా ఇది ఉండాల్సిందే! ఇంకా చిన్న చిన్న బండ్ల మీద కూడా దీన్ని అమ్ముతుంటారు! ఇది నాన్ వెజ్ కర్రీస్ తోను, ఇంకా రైతా తోనూ చాలా రుచిగా ఉంటుంది. ఇదే ఖుస్కా లో నాన్-వెజ్ వేసి కూడా చేస్తారు!ఇది తెలంగాణా లో ప్రతీ ఫంక్షన్ కి ఎలా బాగారన్నం చేస్తారో, అంత కామన్ గా చేస్తుంటారు తమిళనాడు లో. ఏదైనా వీకెండ్ కి లేదా స్పెషల్ అకేషన్ […]

Read More
korra-pongal

కొర్ర పొంగల్

By Vismaifoods / May 28, 2019

ఆరోగ్యానికి ఫైబర్ ఇంకా ఎన్నో అక్సిదడట్స్ కూడుకున్న చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. పసి పిల్లల దగ్గరనుండి పెద్ద వారి వరకు అందరికి ఈ రుచికరమైన రెసిపీ ఎంతో మేలు చేస్తుంది.మామూలు పొంగల్ లా తిన్నాక మత్తుగా అనిపించదు, హైయ ఉంటుంది. డిన్నర్ గా, లంచ్ కి, బ్రేక్ ఫాస్ట్ కి ఎలాగైనా తినొచ్చు చాలా బావుంటుంది.

Read More
zarda-pulao

జర్దా పులావు

By Vismaifoods / May 10, 2019

“జర్దా పులావు” ఇది ప్రేత్యేకించి ముస్లింల పెళ్ళిళ్ళలోనూ ఏదైనా ప్రేత్యేకమైన సందర్భాల్లోనూ చేస్తుంటారు. ఇది పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు యావత్ నార్త్ ఇండియా లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు చేస్తుంటారు. కాని ప్రాంతానికి ప్రాంతానికి వ్యత్యాసం ఉంది. నేను వీటన్నింటిని కలిపి బెస్ట్ జర్దా పులావు చేస్తున్నా. ఇది మీకు తిన్నకొద్ది తినాలనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. కనీసం 2 రోజులు నిలవుంటుంది కూడా. ఎప్పుడైనా ఇంట్లో పార్టీస్ అప్పుడు ఈ రెసిపీ […]

Read More
Palli-Rice

పల్లీల రైస్

By Vismaifoods / May 7, 2019

“పల్లీల రైస్” ఈ రైస్ రెసిపీ చేయడం చాలా తేలిక. ఆఫీస్ లకి వెళ్ళే వారికి, స్కూల్ కి వెళ్ళే పిల్లల లంచ్ బాక్స్ లకి ఇది పర్ఫెక్ట్!!! చాలా త్వరగా అవ్వడమే కాదు, చల్లారాక కూడా రుచిగా ఉంటుంది. దీనికి మళ్ళీ చట్నీస్ లాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. ఇది మిగిలిపోయిన అన్నం తో కూడా చేసుకోవచ్చు.

Read More
Scroll to Top