ఎగ్లెస్ మిల్క్ కేక్
ఎగ్లెస్ కేక్స్ అంటే ఏం బాగుంటుంది అనుకునే వాడిని ఒకప్పుడు. విస్మయ్ ఫుడ్ మొదలెట్టాక బేకింగ్ మీద పట్టు వచ్చింది, అలాగే బోలెడన్ని కిటుకులు తెలిసాయి. అప్పుడు ఎగ్ మైదా లేకుండా కూడా బేకింగ్ చేయొచ్చు అని తెలిసింది.బేకింగ్ ఓ సైన్స్ అండి, ఉప్పు ఎక్కువైతే కారం, రెండూ ఎక్కవైతే పులుపుతో బాలన్స్ చేయడం లాంటివి బేకింగ్ లో చేయలేము. కచ్చితమైన కొలతల్లో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది.అలాంటి కచ్చితమైన కేక్ ఈ మిల్క్ కేక్. వెన్నలా […]
Read Moreఎగ్లెస్ టూటి ఫ్రూటి కప్ కేక్స్
ఎగ్ లేకుండా చేసే కప్ కేక్స్. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ సామాగ్రి తో దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ మీకు సరిగ్గా బేకరీ స్టైల్ లో వస్తాయి. చాలా సాఫ్ట్ గా జూసీ గా ఉంటాయి.ఈ కేక్ లో నేను కప్ లేకపోతే ఎలా చేయాలి, ఇంకా కుక్కర్ లో ఎలా చేయాలి లాంటి వివరాలన్నీ వివరంగా ఉంచాను. దీన్ని […]
Read Moreఎగ్ లెస్ చాక్లెట్ కేక్
“ఎగ్ లెస్ చాక్లెట్ కేక్” ఇది ఎంతో సులభమైన, కచ్చితమైన విధానం. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రావడానికి ఏమి చేయాలి, ఎలా చేస్తే సరిగా వస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ రెసిపీ లో ఉన్నాయ్. ఈ రెసిపీ లో వాడిన ప్రతీ పదార్ధం అందరికి అందుబాటులో ఉండేవే. ఈ కొలతలతో చేస్తే బేకరీ కేక్ టేస్ట్ వస్తుంది. ఇంకా ఓవెన్ లేని వారు ఎలా చేసుకోవాలో కూడా వివరంగా రెసిపీ ఆఖరున ఉంది చుడండి
Read Moreచాకొలేట్ బనానా కేక్
ఈ కేక్ చాలా జూసీగా చాలా బాగుంటుంది. పిల్లలు చాల ఇష్టం గా తింటారు. ఈ రెసిపీ లో చెప్పే కొలతలు టిప్స్ జాగ్రత్తగా పాటించండి. బెకరీ కంటే బెస్ట్ కేక్ ఇంట్లోనే చేసేయండి. ఇది కనీసం 2-3 రోజులు నిలవుంటుంది. ఓవెన్ లేని వారు ఎలా చేయాలో కూడా రెసిపీ లో వివరంగా ఉంది చుడండి.
Read Moreబ్లాక్ ఫారెస్ట్ కేక్
“బ్లాక్ ఫారెస్ట్ కేక్” ఇది అందరి ఫేవరేట్ కేక్. కొన్ని కొలతలు టిప్ తో జాగ్రత్తగా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. కింద వివరంగా ప్రతీ స్టెప్ ఉంటుంది ఓవెన్ లేని వారు ఎలా చేసుకోవాలో కూడా ఉంటుంది. ఇది మీరు పర్ఫెక్ట్ అయితే ఎన్నో కేక్స్ చేసుకోవచ్చు!
Read Moreజీరా బిస్కెట్స్
జీరా బిస్కెట్స్ ఇవి మాంచి టైం పాస్ స్నాక్స్! మా టిప్స్ తో కొలతల్లో చేస్తే బేకరీ వాళ్ళకంటే కచ్చితంగా చాలా చేస్తారు! ఇవి మీరు టీ టైం లో మాంచి టైం పాస్. ఈ రెసిపీ లో నేను ఓవెన్ లేకుండా ఎలా చేయాలో రెసిపీ ఆఖరున ఉంచాను చుడండి!!
Read More