రంజాన్ వంటకాలు

Kesar firni

కేసర్ ఫిర్నీ

By Vismaifoods / May 7, 2020

ఫిర్నీ ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకునే స్వీట్. ఎక్కువగా రమజాన్ మాసాల్లో, ఇంకా పెళ్ళిళ్ళకి ఎక్కువగా చేస్తుంటారు ఫిర్నీ. ఇది హైదరాబాద్ లో అయితే రంజాన్ మాసం లో హలీం అమ్మే దగ్గరే చిన్న చిన్న కుండల్లో పోసి అమ్ముతుంటారు.రంజాన్ మాసం లో సాయంత్రాలు ఫ్రెండ్స్ తో కలిసి హలీం, కాబాబులు, ఫిర్నీ లు తినడానికి వెళ్ళడాలు భలే సరదాగా ఉంటుంది. నాకు ఏంటో ఇష్టమైన స్వీట్ ఇది.ఫిర్నీ లు ఎన్నో ఫ్లేవర్స్ లో అందుబాటులోకి వచ్చాయ్, […]

Read More
MUTTON-KHICHIDI-1

మటన్ ఖిచిడి

By Vismaifoods / February 12, 2020

“మటన్ ఖిచిడి” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ రెసిపీ ఇది. చేయడం చాలా తేలిక. సహజంగా మటన్ వండితే నీచు వాసనొస్తుంది, కాని ఈ పద్ధతి లో వండితే చాలా కమ్మగా తిన్నకొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్స్ లో లేదా స్పెషల్ రోజుల్లో ఇది ట్రై చేయండి, అందరికి నచ్చేస్తుంది. ఇది గుంటూరు వైపు ముస్లిల్మ్స్ స్పెషల్ గా చేస్తుంటారు. దీనిలోకి గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

Read More
SEMIYA_KESARI

సేమియా కేసరి

By Vismaifoods / September 24, 2019

“సేమియా కేసరి” ఇది అందరికి ఇష్టమే! చేయడము తిలికే, కానీ కొలతల్లో తేడ కారణంగా అంత రుచిగా రాకపోవడం, లేదా ముద్దగా అయిపోవడం జరుగుతుంది. అలా కాక ఈ కొలతల్లో చేస్తే చాలా తవరగా పక్కాగా చేసుకోవచ్చు. అందరికి నచ్చుతుంది.

Read More
Khuska

ఖుస్కా

By Vismaifoods / June 4, 2019

ఖుస్కా…ఇది తమిళనాడు లో చాలా ఫేమస్. ఏ ఫంక్షన్లోనైనా ఇది ఉండాల్సిందే! ఇంకా చిన్న చిన్న బండ్ల మీద కూడా దీన్ని అమ్ముతుంటారు! ఇది నాన్ వెజ్ కర్రీస్ తోను, ఇంకా రైతా తోనూ చాలా రుచిగా ఉంటుంది. ఇదే ఖుస్కా లో నాన్-వెజ్ వేసి కూడా చేస్తారు!ఇది తెలంగాణా లో ప్రతీ ఫంక్షన్ కి ఎలా బాగారన్నం చేస్తారో, అంత కామన్ గా చేస్తుంటారు తమిళనాడు లో. ఏదైనా వీకెండ్ కి లేదా స్పెషల్ అకేషన్ […]

Read More
SHEER-KHORMA

షీర్ కుర్మా

By Vismaifoods / June 3, 2019

“షీర్ కుర్మా” ఇది రంజాన్ మాసం అయిపోయాక ఈద్ రోజున కచ్చితంగా ప్రతీ ముస్లింల ఇంట చేస్తారు, అందరికి పంచి వారి ఆనందాన్ని తెలిజేస్తారు!!! నిజంగానే ఇది తింటే ఆనందమే కలుగుతుంది. అంత రుచిగా ఉంటుంది.నాకు చిన్నతనం నుండి ముస్లిం ఫ్రెండ్స్ ఉండడం వల్ల వారి రుచులు ఇంటింటికీ ఎలా మారుతున్నాయ్, ఏమి వేయడం వల్ల ఎ రుచోస్తుంది, ఎలా చేస్తే ఇంకా బాగా రుచోస్తుంది, వెనుకటికి అసలు ఎలా చేసేవారు ఇలాంటివి ఎన్నో తెలుసుకుందుకు అవకాసం […]

Read More
mutton-dalcha

మటన్ దాల్చా

By Vismaifoods / May 28, 2019

హైదరాబాద్ ప్రేత్యేకమైన వంటకం మటన్ కా దాల్చా. చాలా రుచిగా ఉంటుంది. నిజాం వంటకాలు తెలుగు వారి వంటకాలతో జత కలిసి అవిర్భావించిందే ఈ మటన్ కా దాల్చా. ప్రేత్యేకించి ముస్లిం పెళ్ళిళ్ళలో బిర్యానీ తో పాటు ఇచ్చే దాల్చా ఇంకా బాగుంటుంది రుచి. దానికి కొన్ని విధానాలు ఉన్నాయ్. అవి పాటిస్తే కచ్చితంగా అదే రుచి గ్యారంటీ. ఇది ముస్లింల పెళ్ళిళ్ళతో పాటు రంజాన్ మాసం లో ప్రేత్యేకించి చేస్తారు. ఇది వేడి వేడి అన్నం […]

Read More
Dry-Fruit-Laddu

డ్రై ఫ్రూట్ లడ్డూ

By Vismaifoods / May 2, 2019

డ్రై ఫ్రూట్ లడ్డూ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది పేరుకు స్వీట్ కాని ఇందులో ఎక్కడా పంచదార కాని బెల్లం కాని వాడలేదు, అవసరమూ లేదు. ఇది పిల్లలకి, గర్భవతులకి, పెద్దలకి, ఇంకా చెప్పలంటే టైం పాస్ గా కూడా చాల మంచి స్వీట్ ఇది. టేస్ట్ చాల బావుంటుంది, అచ్చం స్వీట్ షాప్స్ లో లాంటి రుచి గ్యారంటీ! ఇవి మీకు కనీసం 10 రోజుల పైనే నిలవుంటాయ్.

Read More
Dry-Fruit-Milkshake

డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్

By Vismaifoods / May 2, 2019

ఈ మిల్క్ షేక్ చేయడం చాల తేలికా అలాగే ఎంతో ఆరోగ్యం. ఇది పిల్లలు, పెద్దలు, గర్భవతులు, బ్లడ్, ఐరన్ తక్కువున్నవారు రోజూ ఈ మిల్క్ షేక్ తాగితే చక్కటి గుణం కనిపిస్తుంది.

Read More
YAKHNI-PULAO

యఖ్ని పులావు

By Vismaifoods / March 14, 2019
Read More
Scroll to Top