తోటకూర పొడి కూర| తోటకూర వేపుడు
కమ్మని కూరతో తృప్తిగా భోజనం చేయాలనుకుంటే నా స్టైల్ తోటకూర వేపుడు ట్రై చేయండి, చాలా నచ్చేస్తుంది. ఇది అన్నం, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.సాధారణంగా నన్ను అందరూ రోజూ చేసుకుని తినే కూరలు పోస్ట్ చేయండి అని అడుగుతుంటారు. నాకు నిజంగా పోస్ట్ చేయలనున్నా అందరికి తెలిసినవే కదా అని ఊరుకుంటా.ఇంకా నా రెసిపీ ప్రేత్యేకంగా ఉంటె చెప్పాలనుకుంటా, అందుకే ఎక్కువగా అలాంటి కూరలు నేను పోస్ట్ చేయలేదు. ఈ పొడి కూర అందరికి […]
Read Moreకాజూ మష్రూమ్ మసాలా
మష్రూమ్ కాజూ మసాలా/కాజూ మష్రూమ్ మసాలా ఎంత తిన్నా ఇంకా తినాలనిపిచేంత రుచిగా ఉంటుంది. ఇది పక్క రెస్టారెంట్ స్టైల్ కర్రీ. ఈ రెసిపీ లోని టిప్స్ కొలతలతో చేస్తే పక్కా రెస్టారెంట్ టెస్ట్ వస్తుంది.చపాతీ, పరోటా, నాన్ ఇంకా రోటీల్లోకి బెస్ట్ కర్రీ కావాలంటే ఇది ట్రై చేయండి. సూపర్ హిట్ అయిపోతుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఫోన్ చేసి పార్టీ ఉంది ఈసీగా అయిపోయే బెస్ట్ కర్రీ కావలి అని అడుగుతుంటారు. […]
Read Moreకడాయ్ పనీర్ మసాలా
కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. పనీర్ బటర్ మసాల, షాహీ పనీర్, పాలక్ పనీర్ లాగే కడాయ్ పనీర్ కూడా ఎంతో ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన కూరలన్నీ కమ్మగా ఉంటె ఈ కూర మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది.ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ […]
Read Moreపాలక్ ఖిచ్డి
“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి.ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు సరదాగా ఉంటుంది, […]
Read Moreతోటకూర మజ్జిగ చారు
“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి […]
Read Moreహేల్తీ పనీర్ బటర్ మసాలా
“పనీర్ బటర్ మసాలా” అందరికి ఫేవరేట్. బటర్ నాన్- పనీర్ బటర్ మసాలా జోడి సూపర్ హిట్. ఎంత తిన్నా మొహం మొత్తదు, ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అంత బటర్, క్రీం వేసి చేసే పనీర్ బటర్ మసాలా తినాలంటే కాలరీస్ ఆలోచన.కానీ ఇలా చేస్తే ఏ భయం లేకుండా తృప్తిగా తినొచ్చు. హెల్త్ అనగానే రుచి లేకుండా చేస్తారు, ఆ తీరులో చేసేవి 2-3 రోజులు తిని ఆ తరువాత వద్దంటారు. చేసే తీరులో చేస్తే […]
Read Moreగుడ్డు మసాలా కుర్మా
“గుడ్డు మసాలా కుర్మా” ఇది చాలా కారంగా ఘాటుగా మజాలే మజాలే అన్నట్లే ఉంటుంది అట్టు, రోటీ, అన్నం తో. సహజంగా తెలుగు వారు గుడ్డు కూర అనగానే టమాటో లేదా చింతపండు పులుసు పోసి చేస్తారు. అది చాలా బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. దీని చిక్కని కమ్మని గ్రేవీ తిన్న కొద్ది తినాల్నిపిస్తుంది. ఇదే గ్రేవీ తో మీరు ఆలూ, వంకాయ, కాప్సికం, దోసకాయ, సొరకాయ, గోరుచిక్కుడు ఇలా ఏవైనా చిన్న మార్పులతో చేసుకోవచ్చు.
Read Moreదాల్ మఖ్నీ
దాల్ మఖ్నీ…ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ రెసిపీ. ఫారినర్స్కి ఎంతో ఇష్టమైన రెసిపీ. ఇది చాల రిచ్ గా క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ డేస్ లో చేసి చుడండి పర్ఫెక్ట్ రెస్టారంట్ టెస్ట్ వస్తుంది. ఈ రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్ తో ఉంచాను.
Read More