లంచ్ బాక్స్ వంటకాలు

Bhindi do pyaza, okra onion curry

భిండి దో ప్యాజా

By teja paruchuri / January 12, 2021

  బెండకాయంటే ఇష్టం లేని వారితో కూడా ఇష్టంగాతినిపించే వేపుడు గుజరాతీ స్టైల్ భిన్డి దో ప్యాజా. రెసిపి స్టెప్ బై  స్టెప్ ఫోటోస్ తో ఎంతో వివరంగా ఉన్నది.  

Read More
pudina-kobbari-pulav

పుదీనా కొబ్బరి పాల పులావ్

By Vismaifoods / June 8, 2020

“పుదీనా కొబ్బరి పాల పులావ్” ఈ పులావ్ కమ్మగా ఘుమఘుమలాదిపోతు తిన్నకొడ్డి తినిపించేలా ఉంటుంది. చేయడము చాలా తేలిక. ఇది ఎప్పుడైనా స్పెషల్ రోజుల్లో చాలా పర్ఫెక్ట్. మసాలాలు అవీ తెగ్గించుకుంటే లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు.

Read More
palak kichidi

పాలక్ ఖిచ్డి

By Vismaifoods / May 4, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి.ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు సరదాగా ఉంటుంది, […]

Read More
Thotakura majjiga

తోటకూర మజ్జిగ చారు

By Vismaifoods / April 29, 2020

“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి […]

Read More
Senagala pulav

సెనగల పులావ్/చనా పులావ్

By Vismaifoods / April 28, 2020

“సెనగల పులావ్” ఇది నాకు చాలా ఇష్టం. చాలా త్వరగా అయిపోతుంది, కూరగాయలే అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది.ఇది స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ లో ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు, ఆ పూట గడిచిపోతుంది.మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది మా ముస్లిం ఫ్రెండ్స్ నేర్పిన రెసిపీ. దానిలో చిన్న చిన్న మార్పులతో మా స్టైల్ లో చేసుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము […]

Read More
palak kichidi

పాలక్ కిచిడి

By Vismaifoods / April 25, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి. ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్. సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు […]

Read More
Garlik lacha parata

గార్లిక్ లచ్చా పరాటా

By Vismaifoods / April 23, 2020

“వెల్లుల్లి లచ్చా పరాటా” పొరలుపొరలుగా ఘుమఘుమలాడిపోతూ ఎన్ని తిన్నా ఇంకొక్కటీ అని అడగకుండా ఉండలేరు! ఇవి పంజాబ్ ధాభాల్లో చాలా ఫేమస్. ఆ తరువాత స్టార్ హోటల్స్ కి చేరింది.లచ్చా పరాటా సహజంగా పొరలుపొరలుగా కాస్త క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్కువ నెయ్యి లేదా నూనె వేసి కాల్చాలి, అప్పుడు బాగా విచ్చుకుంటాయ్ పొరలు. పొరలుపొరలుగా రావాలంటే కొన్ని కచ్చితమైన టిప్స్ పాటించాల్సిందే! అవన్నీ చాలా వివరంగా రెసిపీ లో ఉంచానుఈ పరాటా చేస్తున్న […]

Read More
RAVA-PARATA

రవ్వ పరోటా

By Vismaifoods / April 7, 2020

“రవ్వ పరోటా” దూదిలా మెత్తగా, వెన్నలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్! బొంబాయి రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాదండి పొద్దున్నే టిఫిన్ కి లేదా పిల్లల లంచ్ బాక్స్ కి ఇది చేసి పంపొచ్చు. చాలా ఇష్టంగా తింటారు! ఇవి గంటల తరువాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇవి ఏదైనా కుర్మా, లేదా రోటి పచ్చళ్ళతో చాలా రుచిగా ఉంటుంది.

Read More
CARROT-RICE

క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్

By Vismaifoods / April 7, 2020

“క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్” ఇది స్పైసీ గా ప్రేత్యేకించి తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. సాధారణంగా ఇండో-చైనీస్ రేసిపీస్ అంత స్పైసీ గా ఉండవ్. కానీ ఇది స్పైసీ గా ఉంటుంది, కావలసినట్లు స్పైస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్ పార్టీస్ కి బిర్యానీలు, పులావ్ లే కాదు ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.ఇందులో నేను అజినోమోటో కి బదులు ఆరోమేటిక్ పౌడర్ వాడను. […]

Read More
Scroll to Top