వంకాయ బటాని ఫ్రై
వంకాయ బటాని ఫ్రై రాష్ట్రమంతా ఉన్నా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇది లేనిదే ఏ శుభకార్యం జరగదు. చేయడం చాలా తేలిక. వేడి అన్నం లో నెయ్యేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇదే కూరని మీరు గోరుచిక్కుడు, క్యాబేజ్ తో కూడా చేసుకోవచ్చు. వాటిని ముందు ఓ పొంగోచ్చేదాక ఉడికించి వడకట్టి చేసుకోవాలి. అందులో కూడా కొన్ని వేస్తారు ఇంకొన్ని వేయరు. పక్క రెసిపీ మరో సారి చెప్తా.
Read More