విందు పార్టీ వంటకాలు

BONELESS-CHICKEN-DUM-BIRYANI

బోన్లెస్ చికెన్ దం బిర్యానీ

By Vismaifoods / May 18, 2020

“బోన్లెస్ చికెన్ దం బిర్యానీ” ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్! నాకు కూడా చాలా ఇష్టం. చిన్నతనం నుండి చాలా ఇష్టంగా తినేవాడిని.ఇది హైదరాబాదీ దం బిర్యానీ కి మల్లె ధం చేస్తారు అంతే. కానీ దీని వాడే మసాలాల ఘాటు, కారం చాలా ఎక్కువ. పైగా ఇందులో చికెన్ ఫ్రై చేసి ధం చేస్తారు. హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ లో పచ్చి చికెన్ ని మసాలాలతో నానబెట్టి దాన్ని ధం చేస్తారు. ఆ […]

Read More
kadai paneer masala

కడాయ్ పనీర్ మసాలా

By Vismaifoods / May 12, 2020

కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. పనీర్ బటర్ మసాల, షాహీ పనీర్, పాలక్ పనీర్ లాగే కడాయ్ పనీర్ కూడా ఎంతో ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన కూరలన్నీ కమ్మగా ఉంటె ఈ కూర మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది.ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ […]

Read More
Arabian chiken mandi

అరేబియన్ చికెన్ మందీ

By Vismaifoods / May 11, 2020

“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ […]

Read More
palak kichidi

పాలక్ కిచిడి

By Vismaifoods / April 25, 2020

“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి. ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్. సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు […]

Read More
Garlik lacha parata

గార్లిక్ లచ్చా పరాటా

By Vismaifoods / April 23, 2020

“వెల్లుల్లి లచ్చా పరాటా” పొరలుపొరలుగా ఘుమఘుమలాడిపోతూ ఎన్ని తిన్నా ఇంకొక్కటీ అని అడగకుండా ఉండలేరు! ఇవి పంజాబ్ ధాభాల్లో చాలా ఫేమస్. ఆ తరువాత స్టార్ హోటల్స్ కి చేరింది.లచ్చా పరాటా సహజంగా పొరలుపొరలుగా కాస్త క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్కువ నెయ్యి లేదా నూనె వేసి కాల్చాలి, అప్పుడు బాగా విచ్చుకుంటాయ్ పొరలు. పొరలుపొరలుగా రావాలంటే కొన్ని కచ్చితమైన టిప్స్ పాటించాల్సిందే! అవన్నీ చాలా వివరంగా రెసిపీ లో ఉంచానుఈ పరాటా చేస్తున్న […]

Read More
eggless-cake

ఎగ్లెస్ మిల్క్ కేక్

By Vismaifoods / April 22, 2020

ఎగ్లెస్ కేక్స్ అంటే ఏం బాగుంటుంది అనుకునే వాడిని ఒకప్పుడు. విస్మయ్ ఫుడ్ మొదలెట్టాక బేకింగ్ మీద పట్టు వచ్చింది, అలాగే బోలెడన్ని కిటుకులు తెలిసాయి. అప్పుడు ఎగ్ మైదా లేకుండా కూడా బేకింగ్ చేయొచ్చు అని తెలిసింది.బేకింగ్ ఓ సైన్స్ అండి, ఉప్పు ఎక్కువైతే కారం, రెండూ ఎక్కవైతే పులుపుతో బాలన్స్ చేయడం లాంటివి బేకింగ్ లో చేయలేము. కచ్చితమైన కొలతల్లో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది.అలాంటి కచ్చితమైన కేక్ ఈ మిల్క్ కేక్. వెన్నలా […]

Read More
Dragon-chicken

డ్రాగన్ చికెన్

By Vismaifoods / April 20, 2020

“డ్రాగన్ చికెన్” బెస్ట్ చికెన్ స్టార్టర్! కరకరలాడుతూ కారంగా ఘాటుగా ఉంటుంది. మనకు ఎంతో నచ్చేలా ఉంటుంది.ఇది ఇండో-చైనీస్ ఫేమస్ రెసిపీ. చైనీస్ రెస్టారంట్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది. అన్నింటికీ మించి మనకు అంటే తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది కారంగా.మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే నేను చేసే కొలతకి రెండింతలు చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.నేను మొదటి సారి నా చిన్నప్పుడు హైదరాబాద్ లోని NAANKING అని […]

Read More
MUTTON-VEPUDU-final

రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై

By Vismaifoods / October 15, 2019

మటన్ వేపుడు అన్ని ప్రాతాలలో చేస్తారు కాని రాయలసీమ ప్రాంతం లో చేసే మటన్ ఫ్రై చాలా స్పసీగా ఘాటుగా కారం అంటే ఇష్టపడే వారికి నచ్చేలా ఉంటుంది. ఈ వంతం ప్రేత్యేకించి కర్నూల్, చిత్తూర్ జిల్లాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు! ఇది కనీసం 2-౩ రోజులు నిలవుంటుంది కూడా. ఇది పప్పుచారు లేదా చారు తో చాలా రుచిగా ఉంటుంది.

Read More
EASY-PRAWNS-PULAO

ఈసీ రొయ్యల పులావ్

By Vismaifoods / October 15, 2019

రొయ్యల పులావ్ ఇది చాలా ఈసీ గా పర్ఫెక్ట్ గా చేసేయొచ్చు! రొయ్యల పులావ లోనే చాలా రకాలు పద్ధాతుల్లున్నాయ్. ఇది చాలా ఈసీ గా చేసుకోగలిగే విధానం! అసలు వనత రాణి వారు కూడా సులభంగా చేసేయొచ్చు!

Read More
Scroll to Top