వెజ్ కూరలు

Bhindi do pyaza, okra onion curry

భిండి దో ప్యాజా

By teja paruchuri / January 12, 2021

  బెండకాయంటే ఇష్టం లేని వారితో కూడా ఇష్టంగాతినిపించే వేపుడు గుజరాతీ స్టైల్ భిన్డి దో ప్యాజా. రెసిపి స్టెప్ బై  స్టెప్ ఫోటోస్ తో ఎంతో వివరంగా ఉన్నది.  

Read More
THOTAKURA PODI KURA

తోటకూర పొడి కూర| తోటకూర వేపుడు

By Vismaifoods / July 28, 2020

  కమ్మని కూరతో తృప్తిగా భోజనం చేయాలనుకుంటే నా స్టైల్ తోటకూర వేపుడు ట్రై చేయండి, చాలా నచ్చేస్తుంది. ఇది అన్నం, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.సాధారణంగా నన్ను అందరూ రోజూ చేసుకుని తినే కూరలు పోస్ట్ చేయండి అని అడుగుతుంటారు. నాకు నిజంగా పోస్ట్ చేయలనున్నా అందరికి తెలిసినవే కదా అని ఊరుకుంటా.ఇంకా నా రెసిపీ ప్రేత్యేకంగా ఉంటె చెప్పాలనుకుంటా, అందుకే ఎక్కువగా అలాంటి కూరలు నేను పోస్ట్ చేయలేదు. ఈ పొడి కూర అందరికి […]

Read More
kaju-masroom-curry

కాజూ మష్రూమ్ మసాలా

By Vismaifoods / July 9, 2020

మష్రూమ్ కాజూ మసాలా/కాజూ మష్రూమ్ మసాలా ఎంత తిన్నా ఇంకా తినాలనిపిచేంత రుచిగా ఉంటుంది. ఇది పక్క రెస్టారెంట్ స్టైల్ కర్రీ. ఈ రెసిపీ లోని టిప్స్ కొలతలతో చేస్తే పక్కా రెస్టారెంట్ టెస్ట్ వస్తుంది.చపాతీ, పరోటా, నాన్ ఇంకా రోటీల్లోకి బెస్ట్ కర్రీ కావాలంటే ఇది ట్రై చేయండి. సూపర్ హిట్ అయిపోతుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఫోన్ చేసి పార్టీ ఉంది ఈసీగా అయిపోయే బెస్ట్ కర్రీ కావలి అని అడుగుతుంటారు. […]

Read More
bendakai sambar

బెండకాయ సాంబార్

By Vismaifoods / June 30, 2020

సాంబార్ అంటే దక్షిణ భారత దేశం వారు ప్రాణం పెట్టేస్తారు. అందుకే ప్రతీ రోజూ మనకి సాంబార్ ఉండాల్సిందే. ప్రాంతాన్ని బట్టి ఒక్కోరు ఒక్కో తీరులో చేస్తారు. తెలుగువారి సాంబార్ అంటే పప్పు చారే. తమిళ వారి సాంబార్ రుచి నచ్చేసి, మనం కూడా సాంబార్ చేయడం మొదలెట్టాం. కానీ, మన సాంబార్ తమిళుల సాంబార్ అంత సువాసనతో ఉండదు, వారు వేసినన్ని పదార్ధాలతో మన సాంబార్ ఉండదు. మహా అంటే ఆఖరున సాంబార్ పొడి వేసి […]

Read More
pudina-kobbari-pulav

పుదీనా కొబ్బరి పాల పులావ్

By Vismaifoods / June 8, 2020

“పుదీనా కొబ్బరి పాల పులావ్” ఈ పులావ్ కమ్మగా ఘుమఘుమలాదిపోతు తిన్నకొడ్డి తినిపించేలా ఉంటుంది. చేయడము చాలా తేలిక. ఇది ఎప్పుడైనా స్పెషల్ రోజుల్లో చాలా పర్ఫెక్ట్. మసాలాలు అవీ తెగ్గించుకుంటే లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు.

Read More
Mysore Rasam

మైసూర్ రసం

By Vismaifoods / June 1, 2020

“మైసూర్ రసం” ఈ రసం ఎందుకు ఇంత ప్రేత్యేకం అనే మాట ఓ సారి రుచి చూసాక మళ్ళీ ఎప్పుడూ ఆ మాట అనరేమో. కమ్మని ఘాటైన సువాసనతో ఎంతో రుచిగా ఉంటుంది. ఇది అన్నం లోకి కలుపుకుని తినడానికి చిక్కగా ఉండి, తినేందుకు వీలుగా చాలా రుచిగా ఉంటుంది.నాకు ఈ రసం చాలా ఇష్టం. ఇది వరకు నేను ఎన్నో రసాలు/చారులు రెసిపెస్ పోస్ట్ చేశా, అవి కూడా ఓ ట్రై చేయండి. ఇన్ని రసాలున్నా […]

Read More
MIRIYALA CHARU

మిరియాల చారు

By Vismaifoods / May 27, 2020

చిటికెలో అయిపోయే రెసిపీ అండి నా స్టైల్ “మిరియాల చారు”. గ్లాసులతో తాగెస్తారు! అంత బాగుంటుంది. ఘాటుగా పుల్లగా. పొట్టని క్లీన్ చేస్తుంది ఈ చారు. నోరు బాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు వికారంగా ఉన్నప్పుడు ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ చారు తో 4 ముద్దలు తినండి తేలిక పడుతుంది పొట్ట. జలుబుంటే వదిలిపోతుంది.చారుల్లో ఎన్నో ఎన్నో రాకాలున్నాయ్, నేనురకాల చారులు పోస్ట్ చేశాను చుడండి. వాము చారు, జీలకర్ర చారు, కళ్యాణ రసం, ఇలా […]

Read More
Vankai kaju kurma

వంకాయ జీడిపప్పు కుర్మా

By Vismaifoods / May 25, 2020

కూరల్లో రారాజు అంటే వంకాయే అని ఎందుకన్నారో కమ్మని నవనవలాడే వంకాయ కూర తిన్నప్పుడు అర్ధమవుతుంది. నాకు మాత్రం వంకయాలో ఉప్పు కారం వేసి ఉడకేసి ఇచ్చినా ఇష్టమే, అంటుంటాను. అంత అభిమానం మరి వంకాయంటే. నాలాగే మీలో కూడా ఎందరో వంకాయ అభిమానులుంటారు కచ్చితంగా. వారికి ఈ కూర చాలా నచ్చేస్తుంది. ఘాటుగా కారంగా కమ్మగా చాలా బాగుంటుంది.ఇది వరకు చాలా వంకాయ కూరలు, గుత్తివంకాయ కూరలు చేసాను. అన్నీ వేటికవే ప్రేత్యేకం, ఇది అంత […]

Read More
pappu charu

పప్పుచారు

By Vismaifoods / May 15, 2020

“పప్పుచారు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. సరిగ్గా పెట్టలేగాని గ్లాసులతో తాగేయోచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సాంబార్ కి మల్లె ఎక్కువెక్కువ సంబారాలు ఇందులో ఉండవు. వేసేవి నాలుగైదు పదార్దాలే కాని రుచి చాలా బాగుంటుంది.పప్పుచారు ప్రతీ ఇంట్లో చేసేదే, ప్రతే ఒక్కరికి నచ్చేదే! కానీ కాచే తీరు, పదార్ధాలు వేసే కొలతలోనే ఉంది రుచంతా. ఇది పూర్తిగా మా స్టైల్ పప్పు చారు. మేము ఇందులో ములక్కాడ ముక్కలు, ధనియాల పొడి కూడా వేస్తాము. […]

Read More
Scroll to Top