వెజ్ వంటకాలు

pudina-kobbari-pulav

పుదీనా కొబ్బరి పాల పులావ్

By Vismaifoods / June 8, 2020

“పుదీనా కొబ్బరి పాల పులావ్” ఈ పులావ్ కమ్మగా ఘుమఘుమలాదిపోతు తిన్నకొడ్డి తినిపించేలా ఉంటుంది. చేయడము చాలా తేలిక. ఇది ఎప్పుడైనా స్పెషల్ రోజుల్లో చాలా పర్ఫెక్ట్. మసాలాలు అవీ తెగ్గించుకుంటే లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు.

Read More
pappu charu

పప్పుచారు

By Vismaifoods / May 15, 2020

“పప్పుచారు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. సరిగ్గా పెట్టలేగాని గ్లాసులతో తాగేయోచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సాంబార్ కి మల్లె ఎక్కువెక్కువ సంబారాలు ఇందులో ఉండవు. వేసేవి నాలుగైదు పదార్దాలే కాని రుచి చాలా బాగుంటుంది.పప్పుచారు ప్రతీ ఇంట్లో చేసేదే, ప్రతే ఒక్కరికి నచ్చేదే! కానీ కాచే తీరు, పదార్ధాలు వేసే కొలతలోనే ఉంది రుచంతా. ఇది పూర్తిగా మా స్టైల్ పప్పు చారు. మేము ఇందులో ములక్కాడ ముక్కలు, ధనియాల పొడి కూడా వేస్తాము. […]

Read More
Kesar firni

కేసర్ ఫిర్నీ

By Vismaifoods / May 7, 2020

ఫిర్నీ ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకునే స్వీట్. ఎక్కువగా రమజాన్ మాసాల్లో, ఇంకా పెళ్ళిళ్ళకి ఎక్కువగా చేస్తుంటారు ఫిర్నీ. ఇది హైదరాబాద్ లో అయితే రంజాన్ మాసం లో హలీం అమ్మే దగ్గరే చిన్న చిన్న కుండల్లో పోసి అమ్ముతుంటారు.రంజాన్ మాసం లో సాయంత్రాలు ఫ్రెండ్స్ తో కలిసి హలీం, కాబాబులు, ఫిర్నీ లు తినడానికి వెళ్ళడాలు భలే సరదాగా ఉంటుంది. నాకు ఏంటో ఇష్టమైన స్వీట్ ఇది.ఫిర్నీ లు ఎన్నో ఫ్లేవర్స్ లో అందుబాటులోకి వచ్చాయ్, […]

Read More
vankai- vepudu

పల్లీ గుత్తి వంకాయ వేపుడు

By Vismaifoods / February 17, 2020

పల్లీలు గుత్తి వంకాయ లో కూరి చేసే ఈ గుత్తి వంకాయ వేపుడు విస్మయ్ ఫుడ్ స్పెషల్ రెసిపీ. ఇది నా ఫేవరేట్. ఎన్ని సార్లు తిన్నా బోరు కొట్టదు. చేయడం కూడా చాలా తేలిక. ఎప్పుడూ తినే, చేసుకునే గుత్తి వంకాయల వేపుడులా ఇది ఉండదు. చాలా ప్రేత్యేకం. తక్కువ టైంలో అయిపోతుంది, బెస్ట్ గా ఉంటుంది రుచి. మా ఇంట్లో మేము తరచూ చేస్తూనే ఉంటాము. చాలా తక్కువ టైం అయిపోతుంది. ఇందులోనే ఖీమ […]

Read More
kakarakaya-vepudu

కాకరకాయ వేపుడు

By Vismaifoods / February 14, 2020

“కాకరకాయ వేపుడు” ఇది చాలా ఈసీ రెసిపీ. వంటరాని వారు కూడా ఈ తీరులో చేస్తే రుచిగా చేసెయ్యొచ్చు. ఇది చేదుగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. తిన్నకొద్దీ తినలానిపిస్తుంది. ఇది 3- 4 రోజులు పైగా నిలవుంటుంది కూడా.

Read More
DAL-PURI

దాల్ పూరి

By Vismaifoods / July 8, 2019

దాల్ పూరి. ఇది రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. ఇవి మాములుగా మనం తినే పూరీల కంటే చాలా రుచిగా ఉంటాయ్. ఇవి పిల్లల లంచ్ బాక్సులకి కూడా చాలా బాగా సరిపోతాయ్!

Read More
Palak-Phulka

పాలక్ ఫుల్కా

By Vismaifoods / May 2, 2019

పాలక్ ఫుల్కా ఓ రుచికరమైన హేల్తీ ఆప్షన్. పిల్లల లంచ్ బాక్స్ ల్లోకి, లేదా, షుగర్ ఉన్నవారు, డైటింగ్ చేసే వారు అసలు ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకునే ఎవ్వరికైనా ఇది పర్ఫెక్ట్. మా టిప్స్ ఫాలో అయితే చాలు, గంటల తరువాత కూడా సుతిమెత్తగా ఉంటాయి రోటీలు. ఇవి పప్పు లేదా, రైతా తో చాలా రుచిగా ఉంటాయి.

Read More
Scroll to Top