సాంప్రదాయ వంటకాలు

Chekkalu

చెక్కలు

By Vismaifoods / May 4, 2020

చెక్కలు/చెక్కలు రెసిపీ/బియ్యం పిండి చెక్కలు/గారెలు…చెక్కలు అని ఆంధ్రాలో, గారెలు అని తెలంగాణా లో అంటారు. ఇంటికి ఊరికి చేతికి ప్రాంతానికి ఓ తీరులో చేస్తారు. కొందరు కొన్ని వేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. వేసే పదార్ధాల తో రుచి మారిపోతుంది.నేను ఇది ఆంధ్రా స్టైల్ లో చేస్తున్నా. అందులోనూ మా ఇంట్లో చేసే తీరులో.ఇవి సహజంగా అందరూ బియ్యం పిండి తో చేస్తారు. ఈ మధ్య ఆరోగ్యంగా తినాలి అనే ఉద్దేశంతో చిరుధాన్యాలు( మిల్లెట్స్) కూడా చేస్తున్నారు. […]

Read More
chitranam

చిత్రాన్నం

By Vismaifoods / February 20, 2020

“చిత్రాన్నం” ఈ ప్రసాదం శైవాలయాల్లో, ఇంకా ధనుర్మాసం లో విష్ణువుకి, సంతోషిమాత వ్రతం లోనూ ప్రేత్యేకంగా నివేదిస్తారు. ఇది శ్రీశైల మల్లికార్జునినికి కూడా నివేదిస్తారు. ఈ ప్రసాదం చేయడం చాలా తేలిక, ఎంతో రుచిగా ఉంటుంది. చిత్రాన్నం అంటే రాయలసీమ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో పులిహోర. కానీ ఈ తీరుగా చేసే ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారట. ఇది ప్రసాదంగా మాత్రమే కాదు, పిల్లల లంచ్ బాక్సులకి కూడా పెట్టి పంపొచ్చు చాలా రుచిగా ఉంటుంది […]

Read More
Scroll to Top