సింప్ల్య్ సౌత్

BENDAKAYA MAJJIGA PULUSU

బెండకాయ మజ్జిగ పులుసు

By Vismaifoods / October 26, 2020

తక్కువ టైం లో తృప్తినిచ్చే కమ్మటి రెసిపీ కావాలంటే నా స్టైల్ లో “బెండకాయ మజ్జిగ పులుసు” ట్రై చేయండి వెళ్ళు జుర్రుకుంటూ తినేస్తారు. మజ్జిగ పులుసులు ఎన్నో రకాలున్నాయ్, నేనూ చాలానే చేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి తిరగమూత వేసి చేసే మజ్జిగ చారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తారు. ఎప్పుడూ ఒకే తీరుగా కాక ఈ సారి బెండకాయ మజ్జిగ పులుసు చేయండి, ఆ పూట తృప్తిగా భోజనం చేస్తారు.బెండకాయ అంటే ఇష్టమున్నా, దానిలోని జిగురు […]

Read More
pappu charu

పప్పుచారు

By Vismaifoods / May 15, 2020

“పప్పుచారు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. సరిగ్గా పెట్టలేగాని గ్లాసులతో తాగేయోచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సాంబార్ కి మల్లె ఎక్కువెక్కువ సంబారాలు ఇందులో ఉండవు. వేసేవి నాలుగైదు పదార్దాలే కాని రుచి చాలా బాగుంటుంది.పప్పుచారు ప్రతీ ఇంట్లో చేసేదే, ప్రతే ఒక్కరికి నచ్చేదే! కానీ కాచే తీరు, పదార్ధాలు వేసే కొలతలోనే ఉంది రుచంతా. ఇది పూర్తిగా మా స్టైల్ పప్పు చారు. మేము ఇందులో ములక్కాడ ముక్కలు, ధనియాల పొడి కూడా వేస్తాము. […]

Read More
Garlik lacha parata

గార్లిక్ లచ్చా పరాటా

By Vismaifoods / April 23, 2020

“వెల్లుల్లి లచ్చా పరాటా” పొరలుపొరలుగా ఘుమఘుమలాడిపోతూ ఎన్ని తిన్నా ఇంకొక్కటీ అని అడగకుండా ఉండలేరు! ఇవి పంజాబ్ ధాభాల్లో చాలా ఫేమస్. ఆ తరువాత స్టార్ హోటల్స్ కి చేరింది.లచ్చా పరాటా సహజంగా పొరలుపొరలుగా కాస్త క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్కువ నెయ్యి లేదా నూనె వేసి కాల్చాలి, అప్పుడు బాగా విచ్చుకుంటాయ్ పొరలు. పొరలుపొరలుగా రావాలంటే కొన్ని కచ్చితమైన టిప్స్ పాటించాల్సిందే! అవన్నీ చాలా వివరంగా రెసిపీ లో ఉంచానుఈ పరాటా చేస్తున్న […]

Read More
boondi-laddu

బూందీ లడ్డూ

By Vismaifoods / April 17, 2020

“బూందీ లడ్డూ” ఇదంటే యావత్ ప్రపంచానికి ఇష్టమే!!! గుళ్ళలో, ప్రతీ పండుగకి, స్పెషల్ రోజుల్లో అన్నింటికీ ఈ లడ్డూ మనం తింటూనే ఉంటాం. కానీ ప్రాంతాన్ని బట్టి లడ్డూ కి వేసే పదార్ధాల కొలతల్లో చేసే తీరులో మార్పులున్నాయ్, దాని తోనే రుచిలో చాలా మార్పు వస్తుంది.నేను చెప్పబోయే లడ్డూ చాలా రుచిగా, రోజులు గడిచాక కూడా పాకం గట్టిపడకుండా, సాఫ్ట్ గా ఉంటుంది. దానికి కొన్ని కచ్చితమైన కొలతలు, విధానాలు ఉన్నాయ్. అవి పాటిస్తే లడ్డూ […]

Read More
kobbari-garelu

కొబ్బరి గారెలు

By Vismaifoods / April 6, 2020

కొబ్బరి గారెలు ఇది తెలంగాణా స్పెషల్ రెసిపీ. నిమిషాల్లో తయారయ్యే సులువైన స్నాక్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆంధ్రాలో చెక్కలనే దాన్నే, తెలంగాణా లో గారెలు అంటారు. ఇవి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటూ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఇవి 3-4 రోజులు నిలవుంటాయ్ కూడా.

Read More
podi

కంది పొడి

By Vismaifoods / March 20, 2020

“కంది పొడి” ఇది తెలుగువారి ప్రేత్యేకమైన రెసిపీ. ఇది అందరికి తెలిసినదే, కానీ చేసే తీరులో రుచి మారిపోతుంటుంది.కొన్ని పద్ధతులు జాగ్రత్తగా పాటిస్తే బెస్ట్ రెసిపీ చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి అన్నం లో నెయ్యి తో లేదా ఆవకాయ తో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కంది పొడితో కొందరు చారు కూడా పెడతారు అది నేను మరో సారి చెప్తా.

Read More
DOSA-AVAKAYA

దోసావకాయ

By Vismaifoods / March 19, 2020

దోసావకాయ తెలుగు వారి ప్రేత్యేకమైన ఊరగాయ. ప్రేత్యేకించి పెళ్ళిళ్ళలో శుభకార్యాలలో అప్పటికప్పుడే అయిపోయే పచ్చడిగా ఈ పచ్చడి తప్పక చేస్తారు. దీనికి ఏ సీసన్ తో పని లేదు ఎప్పుడూ దొరికే దోసకాయలుంటే చాలు. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు, కాబట్టి నేను కూడా కొద్దిగానే పెట్టాను.ఈ పచ్చడి కనీసం 3 నెలలు నిలవుంటుంది. ఈ పచ్చడి పెట్టిన రోజున నేను కచ్చితంగా అన్నమంతా కాసింత నూనె వేసుకుని లాగించేస్తా, మళ్ళీ ఆఖరున గడ్డ పెరుగు ఉండాల్సిందే. భలేగా […]

Read More
BANANA-BAJJI-1280x800

అరటికాయ బజ్జి

By Vismaifoods / March 17, 2020

“అరటికాయ బజ్జి” ఇది తెలుగువారి ప్రేత్యేకమైన రెసిపీ. దాదాపుగా ప్రతీ ఫంక్షన్ లో ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాస్త తగ్గిపోయింది. ఎంత తగ్గినా, కాలాలు మారినా దీని రుచి దీనిదే, ఎవర్ గ్రీన్ రెసిపీ. ఇవి చేయడం చాలా తేలిక. తక్కువ నూనె పీలుస్తాయ్. వేడిగా ఉన్నప్పుడు ఒక్కటి తిందాం మొదలెడితే ఇక ఆపలేరు తినడం, అంత బాగుంటాయ్. చాలా తేలికగా తక్కువ సమయం లో అయిపోయే బెస్ట్ స్నాక్.

Read More
MANGO-PAPPU-1280x800

మామిడికాయ పప్పు

By Vismaifoods / March 16, 2020

“మామిడికాయ పప్పు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన రెసిపీ. వేసవి కాలం లో దాదాపుగా అందరిళ్ళలో చేస్తూనే ఉంటారు. చాలా మందికి తెలిసిన రెసిపీనే. కానీ ఈ రెసిపీ నా పద్ధతిలో చాలా సులభంగా అయిపోతుంది. చాలా మందిపప్పు తో పులుపు ఉడకదని మామిడిని విడిగా ఉడికించి పప్పులో కలుపుతారు, ఆ పద్ధతి లోనూ చేయొచ్చు, కానీ ఈ పద్ధతి సులభంగా ఉంటుంది, కొన్ని కొలతలు మార్పు చేస్తే చాలు. పర్ఫెక్ట్ గా ఎంతో రుచిగా ఉంటుంది […]

Read More
Scroll to Top