స్టార్టర్స్

chicken-suggets

చికెన్ నగ్గెట్స్

By Vismaifoods / July 9, 2020

చికెన్ తో తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్ తినాలనుకుంటే “చికెన్ నగ్గెట్స్” ట్రై చేయండి. తక్కువ టైం లో అయిపోతుంది, చేసిన ప్రతీ సారి చాలా బాగా వస్తాయి.చికెన్ తో ఏదైనా స్నాక్స్ అనగానే మనకి చికెన్ పకోడా, లేదా చికెన్ వడలు గుర్తొస్తాయ్. వాటికి కొంచెం పనుంటుంది. చికెన్ నానబెట్టడం, ఉడకబెట్టి వడలు తట్టడాలు ఉంటాయ్. కానీ, దీనికి అలాంటివేమి ఉండవు. వెంటనే చేసుకోవడమే.టమాటో సాస్ తో చాలా రుచిగా ఉంటాయ్. పిల్లలు, […]

Read More
paneer popcorn

పనీర్ పాప్ కార్న్

By Vismaifoods / May 12, 2020

“పనీర్ పాప్ కార్న్” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్! తిన్న కొద్దీ తింటూనే ఉంటారు. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా అందరికి నచ్చేలా ఉంటాయ్.ఏదైనా స్పెషల్ రోజుల్లో, పార్టీస్ కి తక్కువ టైం లో చేసుకునే బెస్ట్ స్టార్టర్! ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ రెసిపీ.ఈ రెసిపీ kfc స్టైల్ చికెన్ పాప్ కార్న్ ని చూసి కొద్ది మార్పులతో మా స్టైల్ లో చేసిన పాప్ కార్న్.ఈ పాప్ […]

Read More
cripsee

చైనీస్ క్రిస్పీ కార్న్

By Vismaifoods / July 22, 2019

“కిస్పీ కార్న్” మాంచి టైం పాస్ స్నాక్!!! ఏదైనా సూప్స్ తో గాని సాయంత్రాలు స్నాక్స్ గాని చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ స్టార్టర్ ఇది.మీరు తెలుసుకోబోతున్నది చైనీస్ స్టైల్ క్రిస్పీ కార్న్, పర్ఫెక్ట్ రెస్టారంట్ స్టైల్. కొన్ని టిప్స్ ఫాలో అయితే పక్కా రెస్టారంట్ స్టైల్ రెసిపీ గారంటీ.

Read More
pavbhaji-

పావ్ భాజీ

By Vismaifoods / May 31, 2019

“పావ్ భాజీ” ఇది ముంబై లో పుట్టిన ఇండియన్ ఫాస్ట్ ఫుడ్. 1850 ప్రాంతాల్లో ముంబై టెక్స్ టైల్ ఇండస్ట్రీస్ లోని కార్మికులకి ఏదైనా త్వరగా అందించే ఫుడ్ అవసరం పడింది, అక్కడున్న పనికి వారికున్న సమయానికి.ఇది ఓ చిన్న పూరి గుడిసెలో మొదలైంది, ఆ తరువాత ఇది కార్మికుల స్నాక్ గా మారిపోయింది, ఆ తరువాత అది కాస్త మిల్ ఓనర్ల స్పెషల్ ఐపోయింది, ఆ తరువాత వారి వేడుకల్లో స్పెషల్ రెసిపీ గా మారిపోయింది. […]

Read More
Scroll to Top