స్నాక్స్

chicken-suggets

చికెన్ నగ్గెట్స్

By Vismaifoods / July 9, 2020

చికెన్ తో తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్ తినాలనుకుంటే “చికెన్ నగ్గెట్స్” ట్రై చేయండి. తక్కువ టైం లో అయిపోతుంది, చేసిన ప్రతీ సారి చాలా బాగా వస్తాయి.చికెన్ తో ఏదైనా స్నాక్స్ అనగానే మనకి చికెన్ పకోడా, లేదా చికెన్ వడలు గుర్తొస్తాయ్. వాటికి కొంచెం పనుంటుంది. చికెన్ నానబెట్టడం, ఉడకబెట్టి వడలు తట్టడాలు ఉంటాయ్. కానీ, దీనికి అలాంటివేమి ఉండవు. వెంటనే చేసుకోవడమే.టమాటో సాస్ తో చాలా రుచిగా ఉంటాయ్. పిల్లలు, […]

Read More
curd bullets

కర్డ్ బుల్లెట్స్

By Vismaifoods / June 3, 2020

“కర్డ్ బుల్లెట్స్” మాంచి పార్టీ స్నాక్ ఇది. తక్కువ టైం లో దాదాపుగా ఈ మధ్య అందరిళ్ళలో ఉండే సామానుతోనే చేసుకోవచ్చు. ఇవి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొన్ని టిప్స్ పాటిస్తే రెస్టారంట్ టేస్ట్ వస్తుంది. ఇవి చూడడానికే కాదు తినడానికి ఇంకా రుచిగా ఉంటాయ్.నిజంగా ఓ మాట చెప్పాలి ఈ కర్డ్ బుల్లెట్స్ దాదాపుగా దాహీ కబాబ్ లాగే ఉంటాయ్. కానీ టెస్ట్ […]

Read More
vada pav

వడా పావ్

By Vismaifoods / May 20, 2020

“వడా పావ్” ఇది స్పైసీ ఇండియన్ బర్గర్ అనొచ్చు. ఇది ముంబాయి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. మహారాష్ట్రా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గుజరాత్లో ఇలాంటిదే “దాబెలి” అనే రెసిపీ ఉంది. అది ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. అది మరో సారి చెప్తా!ఇది ముంబాయి లో ఎక్కడైన దొరికేస్తుంది. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, కాలేజ్ కాంటీన్ ఇలా అన్నీ చోట్లా. ఇంకా ముంబాయిలో కొన్ని ఫేమస్ వడా పావ్ జాయింట్స్ కూడా ఉన్నాయ్! ఈ […]

Read More
VEG MOMOS

వెజ్ మోమొస్

By Vismaifoods / May 18, 2020

“వెజ్ మోమొస్” ఇది ఫేమస్ చైనీస్ రెసిపీ. ఇది భారత్ లో ఎంత ఫేమస్ అయిపోయిందంటే సిటీస్ లో దాదాపుగా ప్రతీ వీధిలో దొరికేస్తున్నాయ్! చేయడం చాలా సింపుల్. పిల్లలూ చాలా ఇష్టంగా తింటారు.మోమొస్ ఎన్నో రకాలుగా చేస్తారు. ఫ్రైడ్ మోమొస్, తందూరీ మోమొస్, చికెన్, పనీర్, చాక్లెట్ మోమొస్ ఇలా ఎన్నో. అన్నీ రుచి లో వేటికవే ప్రత్యేకం, కానీ పైన వేసే షీట్స్ అన్నిటికి ఒక్కటే.మోమొస్ కి పైన షీట్స్ నేను మైదా తో […]

Read More
paneer popcorn

పనీర్ పాప్ కార్న్

By Vismaifoods / May 12, 2020

“పనీర్ పాప్ కార్న్” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్! తిన్న కొద్దీ తింటూనే ఉంటారు. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా అందరికి నచ్చేలా ఉంటాయ్.ఏదైనా స్పెషల్ రోజుల్లో, పార్టీస్ కి తక్కువ టైం లో చేసుకునే బెస్ట్ స్టార్టర్! ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ రెసిపీ.ఈ రెసిపీ kfc స్టైల్ చికెన్ పాప్ కార్న్ ని చూసి కొద్ది మార్పులతో మా స్టైల్ లో చేసిన పాప్ కార్న్.ఈ పాప్ […]

Read More
Chekkalu

చెక్కలు

By Vismaifoods / May 4, 2020

చెక్కలు/చెక్కలు రెసిపీ/బియ్యం పిండి చెక్కలు/గారెలు…చెక్కలు అని ఆంధ్రాలో, గారెలు అని తెలంగాణా లో అంటారు. ఇంటికి ఊరికి చేతికి ప్రాంతానికి ఓ తీరులో చేస్తారు. కొందరు కొన్ని వేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. వేసే పదార్ధాల తో రుచి మారిపోతుంది.నేను ఇది ఆంధ్రా స్టైల్ లో చేస్తున్నా. అందులోనూ మా ఇంట్లో చేసే తీరులో.ఇవి సహజంగా అందరూ బియ్యం పిండి తో చేస్తారు. ఈ మధ్య ఆరోగ్యంగా తినాలి అనే ఉద్దేశంతో చిరుధాన్యాలు( మిల్లెట్స్) కూడా చేస్తున్నారు. […]

Read More
Eggpuf baji

ఎగ్ పావ్ భాజీ

By Vismaifoods / April 30, 2020

“పావ్ భాజీ” మనందరికీ తెలుసు, అందరికి ఇష్టమే! ఎప్పుడూ అదే పావ్ భాజీ ఏమి తింటాము అనుకున్నారేమో ముంబై ఫూడీస్ ఎగ్ పావ్ భాజీ కనిపెట్టేశారు.ఒక్క ముంబై లోనే కాదు, పూణే, నాగపూర్ అన్ని ప్రాంతాల్లో ఈ ఎగ్ పావ్ భాజీ చాలా ఫేమస్. ఒక్క ఎగ్ పావ్ భాజీనే కాదు, చైనీస్, చీస్, ఖీమ, సోయా ఇలా రకరకాల పావ్ భాజీలు ఉన్నాయ్, అవన్నీ త్వరలో వస్తున్నాయ్ వెబ్ సైట్ లోకి.ఈ పావ్ భాజీ నేను […]

Read More
Biyyam pindi murukulu

బియ్యం పిండి మురుకులు

By Vismaifoods / April 28, 2020

బియ్యం పిండి…కారప్పూస/మురుకులు/జంతికలు/చక్రాలు ఇలా రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు! ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎలాంటి మార్పులతో చేసినా బెస్ట్ టైం-పాస్ స్నాక్. చాలా హేల్తీ, చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్ గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చక్రాల్లోనే ఎన్నో రాకాలున్నాయ్. కొందరు కొన్నేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. ప్రాంతాన్ని బట్టి రుచి తీరు మారిపోతుంది. ఇంకా మిల్లెత్స్ తో కూడా చేస్తారు. అవన్నీ నేను త్వరలో చెప్తా. ఈ […]

Read More
methi- chekkalu

మెంతి చెక్కలు

By Vismaifoods / April 21, 2020

మెంతి చెక్కలు అని మనం, ఉత్తర భారత దేశం లో “మేథీ మట్రీ” అంటారు. మనం చేసుకునే చెక్కల ఆకారం లో ఉన్నా వీటి రుచి చాలా భిన్నం గా ఉంటుంది. మన చెక్కల మాదిరి గట్టిగా అప్పడాల్లా ఉండవు. చాలా గుల్లగా ఉంటాయి.ఇవి గుజరాత్ మధ్య ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా చేస్తారు. ఇవి “టీ” తో పాటు తింటుంటారు. ఇవి నేను హైదరాబాద్ దాదూస్ స్వీట్ హౌస్ లో మొదటగా తిన్నాను, అప్పుడు […]

Read More
Scroll to Top