స్వీట్స్

maisoor pak

మైసూర్ పాక్

By Vismaifoods / July 7, 2020

మైసూర్ పాక్ అంటే అందరికి ఇష్టమే… కానీ బెస్ట్ మైసూర్ పాక్ చేయాలంటే అంటే భయం!!! నా టిప్స్ తో చేయండి మీకు పక్కగా వస్తుంది. వెన్నలా కరిగిపోతుంది. కొంచెం అతిసేయోక్తి అనుకోకపోతే స్వీట్ షాప్ కంటే చాలా బాగా వస్తుంది. ఇది నేను ఎన్నో సార్లు ఫెయిల్ అయిన అనుభవంతో చెబుతున్నాను!“గుల్ల మైసూర్ పాక్” రెసిపీ చెప్పండి, అని నేను మిల్క్ మైసూర్ పాక్ చేసినప్పటి నుండి నన్ను చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు. కానీ, […]

Read More
mixed fruit halwa

మిక్స్డ్ ఫ్రూట్ హల్వా

By Vismaifoods / May 29, 2020

హల్వాలు చాలా రాకలున్నాయ్, కానీ కమ్మని ఫ్రూటీ ఫ్లేవర్ తో ఉండే బెస్ట్ హల్వా “మిక్స్డ్ ఫ్రూట్ హల్వా”. ఇది రకరకాలైన తాజా ఫ్రూట్స్ తో ఉండే హల్వా! ఎప్పుడూ తినే స్వీట్స్ కాకుండా ఏదైనా కొత్తగా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి. తక్కువ టైం లో అయిపోతుంది, బెస్ట్ గా ఉంటుంది టేస్ట్.ఈ హల్వా సాధారణంగా చేసుకునే గోధుమ పాలు, కార్న్ ఫ్లోర్ వేసి చేసే హల్వా కాదు. ఇది రుచి, రూపం అన్నీ భిన్నమే! […]

Read More
phool makha payasam

ఫూల్ మఖనా పాయసం

By Vismaifoods / May 15, 2020

“ఫూల్ మఖనా పాయసం” ఇది నాకు తెలిసి పంజాబీ రెసిపీ. కాని నేను ఓ బెంగాలి ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను. చాలా నచ్చేసింది. బెంగాలీలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు.బెంగాలీలు ఎన్నో రకాలుగా మఖనా పాయసం చేస్తారు. అంటే మఖనాని పొడి చేసి ఇంకా కొన్ని ఫ్లేవర్స్ తో కలిపి.ఇదే మాఖనా తో మఖనా చాట్, మఖనా ఫ్రైస్ ఇంకా కారమేల్ మఖనా ఇలా చాలా ఉన్నాయ్.మాఖనా అంటే తామర పువ్వు గింజల పేలాలు. ఇవి తక్కువ […]

Read More
Kesar firni

కేసర్ ఫిర్నీ

By Vismaifoods / May 7, 2020

ఫిర్నీ ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకునే స్వీట్. ఎక్కువగా రమజాన్ మాసాల్లో, ఇంకా పెళ్ళిళ్ళకి ఎక్కువగా చేస్తుంటారు ఫిర్నీ. ఇది హైదరాబాద్ లో అయితే రంజాన్ మాసం లో హలీం అమ్మే దగ్గరే చిన్న చిన్న కుండల్లో పోసి అమ్ముతుంటారు.రంజాన్ మాసం లో సాయంత్రాలు ఫ్రెండ్స్ తో కలిసి హలీం, కాబాబులు, ఫిర్నీ లు తినడానికి వెళ్ళడాలు భలే సరదాగా ఉంటుంది. నాకు ఏంటో ఇష్టమైన స్వీట్ ఇది.ఫిర్నీ లు ఎన్నో ఫ్లేవర్స్ లో అందుబాటులోకి వచ్చాయ్, […]

Read More
BOBBATTLU

బొబ్బట్లు

By Vismaifoods / March 19, 2020

“బొబ్బట్లు” దీన్నే రాయలసీమలో ఓబ్బట్టు అని తెలంగాణా లో భక్షాలు అని అంటారు. ఈ బొబ్బట్టు దక్షిణ భారత దేశం ఇంకా మహారాష్ట్ర లో చాలా ఎక్కువ గా చేస్తుంటారు. కర్ణాటక ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో తీరుల్లో ఎంతో రుచిగా చేస్తారు. నేను మాత్రం ఈ రెసిపీ అందరికి అందుబాటులో ఉండే తెలిసిన పదార్ధాలతో చేస్తున్న. ఇది మనకు స్వగృహా ఫుడ్స్ లో దొరికే బొబ్బట్టు స్టైల్. ఇది చాలా రుచిగా పర్ఫెక్ట్ గా వస్తుంది. […]

Read More
COCONUT-PAYASAM

కొబ్బరి పాయసం

By Vismaifoods / February 26, 2020

“కొబ్బరి పాయసం” కమ్మగా ఉంటుంది. గొంతులోకి వెన్నలా జారిపోతుంది. ఎంత తిన్నా ఇంకా కొంచెం తింటే బాగుండు అనిపిస్తుంది. ఇది చేయడం కూడా చాలా తేలిక, పండుగలప్పుడు ప్రసాదంగా కూడా నివేదిన్చోచ్చు. వేసంగి లో చల్ల చల్లగా భలేగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంది కొబ్బరి పాయసం చేస్తారు, కాని ఈ కొబ్బరి పాయసంలో ఒక్క కొబ్బరితోనే కాకుండా కొంత బియ్యం కూడా ఉండటాన తినేప్పుడు చాలా బాగుంటుంది.

Read More
Jilebi

పర్ఫెక్ట్ జిలేబి

By Vismaifoods / February 14, 2020

“జిలేబీ” ఇది యావత్ భారత దేశంలో ఎంతో ఫేమస్. ప్రతీ వీధి చివర ఓ అంగడైనా ఉంటుంది. అందరూ ఇంట్లో చేసుకోవాలని తపత్రయపడతారు,కాని సరైన తీరులో చేయకపోవడం వల్ల అనుకున్న రుచి రాదు. ఈ రెసిపీ లో నేను చెప్పబోయే టిప్స్ కొలతలతో చేస్తే పక్కా స్వీట్ షాప్ లోలాంటి రుచి వచ్చి తీరుతుంది. దానికి కొన్ని పద్ధతలు పాటిస్తే చాలు. ఎవ్వరైనా చేసేయొచ్చు. జిలేబీ వెనుకటి తరం వారు ఈ తీరుగా చేయరు, అది నేను […]

Read More
RASMALAI-1

రసమలై

By Vismaifoods / January 22, 2020

“రసమలై” ఫేమస్ బెంగాలి స్వీట్. ఇది అందరికి ఎంతో ఇష్టం. కాని ఇంట్లో చేస్తే షాప్ నుండి తెచ్చినంత పర్ఫెక్ట్ గా రాదు, కాని ఈ రెసిపీ లో చాలా వివరంగా ప్రతీ స్టెప్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది లాంటి వివారాలు ఉన్నాయ్. రెసిపీ ఆఖరున టిప్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి రసాలూరే రసమలై ని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి.

Read More
SHARAVANA-BHAVANS-RAVA-KESARI

శరవణా భవన్ స్టైల్ రవ్వ కేసరి

By Vismaifoods / January 20, 2020

“చెన్నై శరవణా భవన్ స్టైల్ రవ్వ కేసరి” రుచే వేరు. అందరు రవ్వ కేసరీ చేస్తారు, అందరికీ రెసిపీ తెలుసు కానీ శరవణా భవన్ వారి రవ్వ కేసరి విధానం చాలా రుచిగా ఉంటుంది, అందుకే వారి రవ్వ కేసరి అందరికి అంత ఇష్టం. ఈ రెసిపీ లో వారి తీరు తో పాటు పర్ఫెక్ట్ కొలతల తో, టిప్స్ తో వివరంగా ఉంటుంది. చల్లారిన తరువాత కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసినా చాలా […]

Read More
Scroll to Top