batani vankai

వంకాయ బటాని ఫ్రై

వంకాయ బటాని ఫ్రై రాష్ట్రమంతా ఉన్నా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇది లేనిదే ఏ శుభకార్యం జరగదు. చేయడం చాలా తేలిక. వేడి అన్నం లో నెయ్యేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇదే కూరని మీరు...