చందువ ఫిష్ ఫ్రై/పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై

“పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై” అందరికీ ఇష్టమే! ఇది తెలుగు రాష్ట్రాలకంటే మహారాష్ట్ర, కర్నాటక రాష్టారాల్లో ఎక్కువగా తింటుంటారు. దీన్నే తెలుగులో చందువ చేప అని కూడా అంటారు. ఈ చేప కి ముళ్ళు తక్క...