వాంగీ బాత్ ఫ్రై ఇది కర్ణాటక స్పెషల్! రోజూ చేసుకునే కూరాలకి ఇది పర్ఫెక్ట్. చాలా త్వరగా అయిపోవడమే కాదు చాలా మాంచి సువాసన, రుచి ఈ కూర. ఇది వేడి వేడి నేయ్యన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది...
ముద్దపప్పు ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. పసిపాప కి గోరుముద్దలతో మొదలవుతుంది ఈ ముద్ద పప్పు. ఇక ఆ తరువాత ఆవకాయ తో కలిపి తినడం మొదలెట్టాక మరిచిపోతారా ఆ రుచిని. అలాంటి ముద్దపప్పు కూడ...
పనీర్ అంటే అందరికి ఇష్టమే! పనీర్ తో ఎన్నో కూరలు, స్వీట్స్ , స్టార్టర్స్ ఇంకా ఎన్నో చేస్తుంటాము. వాటన్నిటికి మాంచి హేల్తీ పనీర్ మనం ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసిన ...
“బూందీ కుర్మా” ఇంట్లో కూరగాయలే లేనప్పుడు లేదా ఏదైనా వెరైటీ తిందాం అనిపించినప్పుడు ఈ కూర చేసుకోండి, చాలా నచ్చుతుంది మీకు మీకు ఫ్యామిలీకి . ఇంట్లో అందరు ఇష్టపడతారు కూడా. ఇది రైస్ లోక...
దొండకాయ మెంతి కారం ఇది చేసిన రోజున కచ్చితంగా తృప్తిగా భోజనం చేస్తారు! రోజు చేసుకునే దొండకాయ కూరనే ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం తో చాలా రుచిగా ఉంటుంది....
పచ్చి పులుసంటే అందరికి ఇష్టమే ప్రేత్యేకించి తెలుగు ప్రజలకి. వేసి అన్నం లేదా సంగటిలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చి పులుసు ప్రతీ తెలుగు వారు చేస్తున్నప్పటికీ రాయలసీమ తెలంగాణా ప్రా...
“కాకరకాయ పులుసు” సరిగ్గా చేయాలే గాని చాలా రుచిగా ఉంటుంది!!! చాలా మందికి కాకరకాయ అంటే అంత ఇష్టముండదు, కాని ఈ కొలతల్లో చేసి పెట్టండి ఎందుకు ఇష్టపడరో మీరు చూస్తారు! వేడి వేడి అన్నం లో...
“గోంగూర పనీర్” ఇది వేడి వేడి రోటీలు, పుల్కాలు, చపాతీ లేదా వేడి వేడి అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది. పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది....
సాంబార్ కారం ఇది అంధురాల స్పెషల్ రెసిపీ. ప్రేత్యేకించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతీ ఇంట్లో వాడతారు. కృష్ణా జిల్లాలో కూడా కొంత మేర ఈ కారం వాడతారు.
ఇది వేడి వేడి ఇడ్లి, అట్టు,...