ఆంధ్ర స్టైల్ చికెన్ మసాలా

google ads

ఆంధ్ర స్టైల్ చికెన్ మసాలా

Author Vismai Food
Prep Time 5 minutes
Cuisine Andhra, Telangana
chikcen masala

Tips

చికెన్ ఉప్పు వేసిన నీటిలో నానబెట్టడం వలన ముక్క చాల సాఫ్ట్ గా జూసీ గా ఉంటుంది.
ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ మరీ ఎక్కువగా కలిపితే చిదురవుతుంది.
ఉప్పు నీటిలో నాన బెట్టిన చికెన్ కి ఉప్పు ఎక్కువగా అవసరం పడదు చూసుకుని వేసుకోవాలి.
నాన్ వెజ్ కి నూనె ఎక్కువుంటేనే రుచి.
కూరని ఎంత ఎక్కువ టైం తీసుకుని వండితేనె రుచి.

Ingredients

మసాలా పేస్టు కోసం

 • 1 ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు
 • 3/4 పచ్చిమిర్చి
 • 1 tbsp కర్బూజా గింజలు
 • 2 tbsp చెంచాల జీడిపప్పు
 • 1 tbsp గసగసాలు

కూర కోసం

 • ½ cup నూనె
 • 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
 • 2 టమాటో ల పేస్టు

Instructions

 • మిక్సి జార్లో మసాలా వేసినదినుసులన్ని వేసి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
 • అడుగు మందంగా ఉన్న బాండి లో నునే పోసుకుని మసాలా పేస్టు వేసుకుని మీడియం ఫ్లేం మీద బాగా కలుపుతూ 80 ఫ్రై చేసుకోండి.
 • ఇప్పుడు అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి
 • ఇప్పుడు టమాటో పేస్టు, ఉప్పు, పసుపు వేసి నూనె పైకి తేలేదాకా వేయించుకోండి.
 • నునే పైకి తేలాక చికెన్ వేసి మసాలాలు బాగా పట్టించి ౩-4 నిమిషాలు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి.
 • ఆ తరువాత ధనియాలపొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి.
 • ఇప్పుడు అర litre నీళ్ళు పోసుకుని, సన్నని సెగ మీద మూత పెట్టి 30 నిమిషాలు ఉడికించుకోండి.
 • దింపే ముందు ఓ రెబ్బ కరివేపాకు, కొత్తిమీర చల్లుకోండి.

Video

ఆంధ్ర స్టైల్ చికెన్ మసాలా

Course Main Course
Cuisine Andhra, Telangana
Prep Time 5 minutes
Cook Time 20 minutes
Soaking Time 30 minutes
Total Time 1 hour
Servings 4 people
Author Vismai Food

Ingredients

మసాలా పేస్టు కోసం

 • 1 ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు
 • 3/4 పచ్చిమిర్చి
 • 1 tbsp కర్బూజా గింజలు
 • 2 tbsp చెంచాల జీడిపప్పు
 • 1 tbsp గసగసాలు

కూర కోసం

 • ½ cup నూనె
 • 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
 • 2 టమాటో ల పేస్టు

Instructions

 • మిక్సి జార్లో మసాలా వేసినదినుసులన్ని వేసి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
 • అడుగు మందంగా ఉన్న బాండి లో నునే పోసుకుని మసాలా పేస్టు వేసుకుని మీడియం ఫ్లేం మీద బాగా కలుపుతూ 80 ఫ్రై చేసుకోండి.
 • ఇప్పుడు అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి
 • ఇప్పుడు టమాటో పేస్టు, ఉప్పు, పసుపు వేసి నూనె పైకి తేలేదాకా వేయించుకోండి.
 • నునే పైకి తేలాక చికెన్ వేసి మసాలాలు బాగా పట్టించి ౩-4 నిమిషాలు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి.
 • ఆ తరువాత ధనియాలపొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి.
 • ఇప్పుడు అర litre నీళ్ళు పోసుకుని, సన్నని సెగ మీద మూత పెట్టి 30 నిమిషాలు ఉడికించుకోండి.
 • దింపే ముందు ఓ రెబ్బ కరివేపాకు, కొత్తిమీర చల్లుకోండి.

Tips

చికెన్ ఉప్పు వేసిన నీటిలో నానబెట్టడం వలన ముక్క చాల సాఫ్ట్ గా జూసీ గా ఉంటుంది.
ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ మరీ ఎక్కువగా కలిపితే చిదురవుతుంది.
ఉప్పు నీటిలో నాన బెట్టిన చికెన్ కి ఉప్పు ఎక్కువగా అవసరం పడదు చూసుకుని వేసుకోవాలి.
నాన్ వెజ్ కి నూనె ఎక్కువుంటేనే రుచి.
కూరని ఎంత ఎక్కువ టైం తీసుకుని వండితేనె రుచి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top