ఉండ్రాళ్ళ పాయసం

google ads

ఉండ్రాళ్ళ పాయసం

Author Vismai Food
Cuisine Indian
UNDRALLA-PAYASAM
ఉండ్రాళ్ళ పాయసం ఇది వినాయకునికి ప్రేత్యేకించి వినాయకచవితి నాడు నివేదిస్తారు! ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు!

Tips

తడి పిండి వాడితే ఉండ్రాళ్ళు మెత్తగా ఉంటాయ్ పొడి పిండి వాడిన దానికంటే
ఉండ్రాళ్ళు సాధ్యమైనంత చిన్నవిగా చేసుకుంటే పాకాన్ని లోపలిదాక పీల్చుకుంటుంది
పాలు వేడి మీద పోస్తే విరిగిపోవచ్చు అందుకే స్టవ్ ఆపేసి పోసుకోండి

Ingredients

 • 1 cup తడి బియ్యం పిండి
 • 1 cup నీళ్ళు
 • 1 cup పాలు
 • 1 cup బెల్లం
 • 1 cup యాలకల పొడి
 • ½ cup పచ్చి కొబ్బరి తురుము
 • ¼ cup నీళ్ళు బెల్లం పాకం కోసం
 • ½ లిటర్ నీళ్ళు ఉండ్రాళ్ళు వేసాక మరిగించడానికి

Instructions

 • పాలని కాచి ఓ పొంగు రాగానే దింపి పక్కనుంచుకోండి
 • ఇప్పుడు నీళ్ళని మరిగించి ఇందులో 2 tbsps బెల్లం తరుగు వేసి నీళ్ళు తెర్లుతున్నప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి బాగా కలిపి మూతపెట్టి పక్కనుంచుకోండి
 • ఇప్పుడు బెల్లం తరుగు లో ¼ కప్ నీళ్ళు పోసి ఓ పాకం చిక్కబదేదాక మరిగించి దిమ్పెసుకోండి
 • ఇప్పుడు గోరు వెచ్చగా ఉన్న పిండిని రేగిపండు సైజు ఉండలు చేసి పక్కనుంచుకోండి. ఎ ఎపింది లో 2 చెంచాల పిండి పక్కనుంచుకోండి
 • ఇప్పుడు బెల్లం పాకం లో ½ లిటరే నీళ్ళు పోసి, అందులో కొబ్బరి తురుము, యాలకలపొడి వేసి ఉండ్రాళ్ళు వేసి 15 నిమిషాల పైన మరించుకోండి
 • ఇప్పుడు పక్కనున్చుకున్న పిండి లో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకుని మరుగుతున్న ఉండ్రాళ్ళాలో పోసి నిదానంగా కలిపి మరో 10 నిమిషాలు లో ఫ్లేం మీద ఉడకనివ్వండి.
 • ఉండ్రాళ్ళు లోపలిదాకా మెత్తగా ఉడికితే స్టవ్ ఆపేసి పాలు పోసుకుని బాగా కలుపుకోండి
 • నచ్చితే వేయించిన జీడిపప్పు ఎండుకొబ్బరి పలుకులు వేసుకోండి

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top