కొత్తిమీర నిమ్మకాయ కారం

google ads

కొత్తిమీర నిమ్మకాయ కారం

Author Vismai Food
Cuisine Indian
KOTTHIMEERA-NIMMAKAYA-KARAM
కొత్తిమీర నిమ్మకాయ కారం పచ్చడి. వేడి వేడి నేయ్యన్నం లో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నం లోకే కాదు ఇడ్లి, అట్టు, గారే ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఎప్పుడు తిన్నా చాలా తృప్తినిచ్చే పచ్చడి.

Tips

కొత్తిమీర కాడలతో సహా వాడుకోండి మాంచి రుచి సువాసనతో ఉంటుంది పచ్చడి
కొత్తిమీర పచ్చిగా రుబ్బుకున్నా బాగుంటుంది, లేదంటే కాస్త వేపుకోండి

Ingredients

 • 100 gms కొత్తిమీర- 100
 • 2 tbsp ధనియాలు
 • 1 tbsp మెంతులు
 • 10 ఎండుమిర్చి
 • 2 tbsp సెనగపప్పు
 • 2 tbsp మినపప్పు
 • 5 రెబ్బలు వెల్లూలి
 • 1 tbsp జీలకర్ర
 • అల్లం- ½ అంగుళం
 • ఉప్పు
 • ¼ చెంచా పసుపు
 • 2 నిమ్మరసం కాయలది
 • 1 tbsp నూనె

Instructions

 • మూకుడులో మెంతులు వేసి 2 నిమిషాలు లో-ఫ్లేం మీద వేపుకోండి, ఆ తరువాత సెనగపప్పు, మినపప్పు వేసి మాంచి సువాసనోచ్చేదాకా వేపుకోండి
 • ఇప్పుడు నూనె వేసి ధనియాలు, ఎండు మిర్చి వేసి వేపుకోండి, మిరపకాయలు వేగాక అప్పుడు వెల్లూలి, జీలకర్ర వేసి వేపుకుని, కొత్తిమీర వేసి 30 సెకన్లు పాటు వేపుకుని దింపి చల్లర్చుకోండి
 • ఇప్పుడు మిక్సీ లో వేయించుకున్న పప్పులు, కొత్తిమీర, ఉప్పు , పసుపు వేసి వేడి నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
 • గ్రైండ్ చేసుకున్నాక నిమ్మరసం పోసి కలుపుకుని దిమ్పెసుకోండి

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top