గుడ్డు మసాలా కుర్మా

google ads

గుడ్డు మసాలా కుర్మా

Author Vismai Food
egg-masala
“గుడ్డు మసాలా కుర్మా” ఇది చాలా కారంగా ఘాటుగా మజాలే మజాలే అన్నట్లే ఉంటుంది అట్టు, రోటీ, అన్నం తో. సహజంగా తెలుగు వారు గుడ్డు కూర అనగానే టమాటో లేదా చింతపండు పులుసు పోసి చేస్తారు.
అది చాలా బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. దీని చిక్కని కమ్మని గ్రేవీ తిన్న కొద్ది తినాల్నిపిస్తుంది.
ఇదే గ్రేవీ తో మీరు ఆలూ, వంకాయ, కాప్సికం, దోసకాయ, సొరకాయ, గోరుచిక్కుడు ఇలా ఏవైనా చిన్న మార్పులతో చేసుకోవచ్చు.

Tips

గుడ్లు ని నేను కరం తో ఫ్రై చేశా మీకు నచ్చితే పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి
ఈ గ్రేవీ నిదానంగా వేపుకుంటూ చిక్కబడనిస్తేనే అసలు రుచి

Ingredients

  • 4 ఉడికించిన కోడి గుడ్లు
  • 2 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చిర్చి పేస్టు
  • 1 టమాటో పేస్టు
  • 2 రెబ్బలు కరివేపాకు-
  • 2 tbsp కొత్తిమీర
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp కారం-
  • ¼ tbsp పసుపు
  • ½ tbsp వేయించిన జీలకర్ర పొడి
  • ½ tbsp గరం మసాలా
  • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
  • ఉప్పు
  • ¼ cup నూనె
  • 400 ml నీళ్ళు

మసాలా పేస్టు కోసం:

  • cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • 2 tbsp జీడిపప్పు (15 నిమిషాలు నానబెట్టినది)
  • 1 tbsp గసగసాలు (15 నిమిషాలు నానబెట్టినది)
  • 1 tbsp కర్బూజా గింజలు (15 నిమిషాలు నానబెట్టినది)

Instructions

  • మసాలా పేస్టు సామానంతా వేసి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి
  • కొద్దిగా నూనె వేడి చేసి అందులో చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసి ఉడికించిన గుడ్ల కి గాట్లు పెట్టి వేసి 2-3 నిమిషాలు వేపుకుని తీసుకోండి
  • అదే మూకుడు లో ¼ కప్ నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లి పచ్చిమిర్చి ముద్దా, ఉప్పు వేసి ఉల్లిపాయలు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి
  • ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లూలి ముద్దా, పసుపు వేసి ఫ్రై చేసుకోండి
  • ఆ తరువాత టమాటో పేస్టు, ధనియాల పొడి, కారం వేసి టమాటాల్లోంచి నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి
  • నూనె పైకి తేలాక కొబ్బరి గసగసాల ముద్దా కాసిని నీళ్ళు వేసి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి. వేసే ప్రతీ పదార్ధం నూనె పైకి తేలేదాకా వేపితేనే చిక్కని కమ్మని గ్రేవీ వస్తుంది
  • ఇప్పుడు 400 ml నీళ్ళు పోసి నీళ్ళని తెర్ల కాగానివ్వండి, నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు గుడ్లు వేసి మీడియం ఫ్లేం మీద గ్రేవీ చిక్కబడే దాక ఉడకనివ్వండి
  • గ్రేవీ చిక్కబడ్డాక జీలకర్ర పొడి, గరంమసాలా, కరివేపాకు రెబ్బ, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుని దిమ్పెసుకోండి

గుడ్డు మసాలా కుర్మా

Author Vismai Food

Ingredients

  • 4 ఉడికించిన కోడి గుడ్లు
  • 2 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చిర్చి పేస్టు
  • 1 టమాటో పేస్టు
  • 2 రెబ్బలు కరివేపాకు-
  • 2 tbsp కొత్తిమీర
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp కారం-
  • ¼ tbsp పసుపు
  • ½ tbsp వేయించిన జీలకర్ర పొడి
  • ½ tbsp గరం మసాలా
  • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
  • ఉప్పు
  • ¼ cup నూనె
  • 400 ml నీళ్ళు

మసాలా పేస్టు కోసం:

  • cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • 2 tbsp జీడిపప్పు 15 నిమిషాలు నానబెట్టినది
  • 1 tbsp గసగసాలు 15 నిమిషాలు నానబెట్టినది
  • 1 tbsp కర్బూజా గింజలు 15 నిమిషాలు నానబెట్టినది

Instructions

  • మసాలా పేస్టు సామానంతా వేసి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి
  • కొద్దిగా నూనె వేడి చేసి అందులో చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసి ఉడికించిన గుడ్ల కి గాట్లు పెట్టి వేసి 2-3 నిమిషాలు వేపుకుని తీసుకోండి
  • అదే మూకుడు లో ¼ కప్ నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లి పచ్చిమిర్చి ముద్దా, ఉప్పు వేసి ఉల్లిపాయలు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి
  • ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లూలి ముద్దా, పసుపు వేసి ఫ్రై చేసుకోండి
  • ఆ తరువాత టమాటో పేస్టు, ధనియాల పొడి, కారం వేసి టమాటాల్లోంచి నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి
  • నూనె పైకి తేలాక కొబ్బరి గసగసాల ముద్దా కాసిని నీళ్ళు వేసి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి. వేసే ప్రతీ పదార్ధం నూనె పైకి తేలేదాకా వేపితేనే చిక్కని కమ్మని గ్రేవీ వస్తుంది
  • ఇప్పుడు 400 ml నీళ్ళు పోసి నీళ్ళని తెర్ల కాగానివ్వండి, నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు గుడ్లు వేసి మీడియం ఫ్లేం మీద గ్రేవీ చిక్కబడే దాక ఉడకనివ్వండి
  • గ్రేవీ చిక్కబడ్డాక జీలకర్ర పొడి, గరంమసాలా, కరివేపాకు రెబ్బ, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుని దిమ్పెసుకోండి

Tips

గుడ్లు ని నేను కరం తో ఫ్రై చేశా మీకు నచ్చితే పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి
ఈ గ్రేవీ నిదానంగా వేపుకుంటూ చిక్కబడనిస్తేనే అసలు రుచి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




Scroll to Top