పనీర్ తయారి విధానం

google ads

పనీర్ తయారి విధానం

Author Vismai Food
Cuisine Indian
PANEER-RECIPE
పనీర్ అంటే అందరికి ఇష్టమే! పనీర్ తో ఎన్నో కూరలు, స్వీట్స్ , స్టార్టర్స్ ఇంకా ఎన్నో చేస్తుంటాము. వాటన్నిటికి మాంచి హేల్తీ పనీర్ మనం ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.
ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ గా వస్తుంది. పనీర్ నే ఒక్కో కూరకి ఒక్కో విధంగా చేస్తారు, అదెలాగో జాగ్రత్తగా టిప్స్ తో ఉంది ఈ రెసిపీ! ఈ పనీర్ ని మీరు చేసి ఫ్రిజ్ లో 4-5 రోజులు నిలవుంచుకోవచ్చు కూడా.

Tips

పాలు చిక్కటివి, పాకెట్ వి రెండూ వాడుకోవచ్చు. చిక్కటి పాలు వాడితే పనీర్ ఇంకా బాగా వస్తుంది. ఆవు పాలు కూడా వాడుకోవచ్చు
పాలు పోసి అడుగునుండి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తాయ్ పాలు.
పాలల్లో వినేగార్ కి బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు, కాని 4-5 నిమ్మకాయలు అవసరమవుతాయ్, కలత్ లో పనీర్ పోసాక చల్లటి నీళ్ళతో కడగాలి బాగా పులుపు పట్టి ఉంటుంది పనీర్ కి
నిమ్మరసం వాడిన దానికంటే వెనిగర్ వల్ల పనీర్ సాఫ్ట్ గా వస్తుంది, మాంచి కలర్ వస్తుంది.
పనీర్ వదకత్తదానికి తెల్ల క్లాత్ మాత్రమే వాడండి.
మీరు కూరల కోసం పనీర్ తాయారు చేస్తుంటే 30 నిమిషాలు బరువు ఉంచుకోండి
స్టార్టర్స్ కోసం చేస్తుంటే 1 గంట పైన బరువు ఉంచి పనీర్ కట్ చేసుకోండి
సూపర్ సాఫ్ట్ పనీర్ కావాలంటే పనీర్ పోసిన క్లాత్ ని 3 గంటలు వెళ్లాడదీస్తే నీరు దిగిపోయి సాఫ్ట్ పనీర్ వస్తుంది.

Ingredients

 • 1 లీటర్ పాలు
 • 125 ml వెనిగర్
 • 125 ml నీళ్ళు

Instructions

 • అడుగు మందంగా ఉన్న మూకుడులో పాలు పోసి అడుగునుండి కలుపుతూ పాలని ఓ పొంగు రానివ్వండి. పొంగోచ్చక దింపెసుకోండి.
 • ఇప్పుడు వెనిగర్, నీళ్ళు ఓ గిన్నె లో పోసి కలిపి వేడి వేడి పాలల్లో కొద్దికొద్దిగా పోస్తూ పాలు విరిగి ముద్దగా అయి నీళ్ళు వేరు పడే దాకా కలుపుతూ ఉండండి.
 • వెనిగర్ వేసాక సరిగ్గా పనీర్ రావడానికి 2 నిమిషాల టైం పడుతుంది
 • ఇప్పుడు జల్లెడ లో ఓ వైట్ కాటన్ క్లాత్ వేసి అందులో ఈ పనీర్ ని పోసి వడకట్టి నీళ్ళని గట్టిగా పిండేయండి.
 • ఇప్పుడు పనీర్ ముద్దని క్లాత్ మీద చేతురస్రాకారం లోకి సర్దుకుని క్లాత్తో కప్పి దాని మీద చదునుగా ఉన్న ప్లేట్ పెట్టి దానిమీద ఏదైనా బరువు ఉంచి 30 నిమిషాలు వదిలేయండి.
 • 30 నిమిషాల తరువాత ముక్కలుగా కోసుకుని ఎయిర్-టైట్ డబ్బా లో పెట్టి ఫ్రిడ్జ్ పెడితే 4-5 రోజు నిలవుంటాయ్.
 • ఫ్రిజ్ లోంచి తీసి వాడుకునే ముందు 3-4 వేడి నీటిలో ఉంచి వాడుకోండి.

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top