పుదీనా కొబ్బరి పాల పులావ్

google ads

పుదీనా కొబ్బరి పాల పులావ్

Author Vismai Food
pudina-kobbari-pulav
“పుదీనా కొబ్బరి పాల పులావ్” ఈ పులావ్ కమ్మగా ఘుమఘుమలాదిపోతు తిన్నకొడ్డి తినిపించేలా ఉంటుంది.
చేయడము చాలా తేలిక. ఇది ఎప్పుడైనా స్పెషల్ రోజుల్లో చాలా పర్ఫెక్ట్.
మసాలాలు అవీ తెగ్గించుకుంటే లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు.

Tips

నేను వేసిన కాయకూరలేకాదు మీకు అందుబాటులో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు
ఇంకా మీరు నెయ్యి నూనె కరిగించాక అందులో పనీర్, జీడిఅపప్పు వేపి పక్కకు తీసి పులావ్ అంత తయారయ్యాక కూడా వేసి కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది
మాములు బియానికి 1 కప్ కొబ్బరి పాలు, 1 కప్ వేడి నీళ్ళు
కొబ్బరి పాలు ఎలా తీస్తారు అని చాల మంది అడుగుతున్నారు వారి కోసం చెప్తున్నా, పచ్చి కోబబ్రి ముక్కలలో వేడి నీళ్ళు పోసి మిక్సీ లో వేసి మీత గ్రైండ్ చేసి ఓ గుడ్డ లో వేసి పిండితే కోబరి పాలు వస్తాయ్.
కొబ్బరి పాలు మిగిలితే కాస్త పంచదార, చిటికెడు యాలకల పొడి కలిపి తాగొచ్చు చాలా బాగుంటుంది.

Ingredients

 • 1 cup బాస్మతి బియ్యం
 • ½ cup కొబ్బరిపాలు
 • 1 cup వేడినీళ్ళు
 • 1 cup పుదీనా
 • 1 cup కొత్తిమీర-
 • 3 పచ్చిమిర్చి
 • ½ ఇంచ్ అల్లం
 • 6-7 వెల్లూలి
 • 1 ఉల్లిపాయ
 • ¼ cup టమాటో ముక్కలు-
 • ¼ cup కేరట్ ముక్కలు
 • ¼ cup బీన్స్ ముక్కలు
 • ¼ cup తాజా బటానీ
 • ¼ బంగాళా దుంప ముక్కలు
 • ఉప్పు- రుచికి సరిపడా
 • 1 tbsp నెయ్యి
 • 2 tbsp నూనె-

మసాలా దినుసులు:

 • చెక్క- ఇంచ్
 • 3 లవంగాలు
 • జాజికాయ- మిరియం గింజంత
 • ½ tbsp అనాసపువ్వు
 • ¼ tbsp జాపత్రి
 • 1 మరాటి మొగ్గ
 • 3 యాలకలు
 • 1 బిరియానీ ఆకు
 • 1 tbsp జీలకర్ర

Instructions

 • మిక్సీ లో పుదినా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చల్లని నీళ్ళతో మెత్తని పేస్టు చేయండి
 • కుక్కర్ లో నెయ్యి నూనె వేడి చేసి అందులో మసాలా దినుసులు అన్నీ వేసి సువాసనోచ్చేదాక వేపుకోవాలి
 • ఇప్పుడు ఉల్లిపాయ నిలువుగా సన్నగా చీరినవి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి
 • ఆ తరువాత పుదీనా పేస్టు కొంచెం నీళ్ళు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
 • ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ వేసి 3 నిమిషాలు వేపుకోండి
 • ఇప్పుడు గంట పాటు నానాబెట్టిన బాస్మతి బియ్యం వేసి 2-3 నిముషాలు నీరు ఇగిరిపోయి బియ్యం పొడి పొడిగా అయ్యేదాకా వేపుకోండి
 • ఆ తరువాత కొబ్బరి పాలు, వేడి నీళ్ళు, ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్ మూతపెట్టి హై-ఫ్లేం మీద ఒక్క విసిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి
 • 20 నిమిషాల తరువాత అట్లకాడతో అడుగునుండి కలుపుకోండి.

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top