రాయలసీమ పచ్చిమిర్చి పప్పు

google ads

రాయలసీమ పచ్చిమిర్చి పప్పు

Author Vismai Food
Cuisine Indian
PACCHIMIRCHI-PAPPU
రాయలసీమ పచ్చిమిర్చి పప్పు. పప్పు తెలుగు రాష్ట్రాల్లో అందరు చేస్తున్నా రాయలసీమ వారు చేసే తీరు కొంచెం భిన్నంగా ఉంటుంది,
కాని రుచి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది! ఈ పప్పు కారంగా, పుల్లగా చాలా బాగుంటుంది. ఇది మీకు చపాతీ, జొన్న రొట్టెలు, ఇంకా పుల్కాల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది!

Tips

ఇందులో పుల్లటి టమాటోలనే వాడాలి చింతపండు వాడరు, ఒకవేళ టొమాటోలు పులుపు లేనట్లైతే చింతపండు వేసుకోండి
కారం అస్సలు వేయరు కారమంతా కూడా పచ్చిమిర్చి నుండే రావాలి.
నేను ఇందులో వెల్లూలి వేయలేదు నచ్చితే వెల్లూలి వేసుకోండి తలిమ్పులో

Ingredients

  • ½ cup కందిపప్పు
  • 10-12 పచ్చిమిర్చి
  • 1 tbsp ధనియాలు
  • 3 దేశవాళి టమాటో
  • 1 tbsp జీలకర్ర
  • ½ tbsp పసుపు
  • ఉప్పు
  • 2 ఉల్లిపాయ-
  • ½ లీటర్ నీళ్ళు

తాలిమ్పుకి:

  • 2 tbsp నూనె
  • చిన్న ఉల్లిపాయ తరుగు
  • ½ tbsp ఆవాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • కరివేపాకు- ఓ రెబ్బ
  • కొత్తిమీర – పిడికెడు

Instructions

  • కందిపప్పు 30 నిమిషాలు కడిగి నానాబెట్టుకున్నవి కుక్కర్ లో వేసుకోండి
  • ఇందులోనే మిగిలిన సామానంతా వేసి మీడియం ఫ్లేం మీద 3 విసిల్స్ రానివ్వండి
  • పప్పు మెత్తగా ఉడికాక పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోండి
  • ఇప్పుడు తలిమ్పుకి నూనె వేడి చేసి ఆవాలు, సెనగపప్పు, మినపప్పు, వేసి ఎర్రగా వేపి జీలకర్ర, ఎండుమిర్చి ఇంగువ వేసి వేపుకోండి.
  • ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మెత్తగా మగ్గేదాక ఫ్రై చేసుకోండి చాలు
  • ఇప్పుడు పిడికెడు కాడలతో సహా కొత్తిమీర తరుగు వేసి 30సెకన్లు వేపి ఈ తలిమ్పుని పప్పులో కలిపేసుకోండి.

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating

Scroll to Top