వాంగీ బాత్ ఫ్రై

google ads

వాంగీ బాత్ ఫ్రై

Author Vismai Food
VANGIBATH-CURRY
వాంగీ బాత్ ఫ్రై ఇది కర్ణాటక స్పెషల్! రోజూ చేసుకునే కూరాలకి ఇది పర్ఫెక్ట్. చాలా త్వరగా అయిపోవడమే కాదు చాలా మాంచి సువాసన, రుచి ఈ కూర. ఇది వేడి వేడి నేయ్యన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది.

Tips

ఈ కూరకి ప్రేత్యేకించి తెల్ల పొడవు వంకాయాలనే వాడతారు, దొరికితే అవే వాడుకోండి.
వంకాయలని మరీ మెత్తగా పులుసులో ఉడకనిస్తే కూర దింపే పాటికి ముద్దగా అయిపోతుంది కూర.

Ingredients

 • 400 gms పొడవు వంకాయలు
 • 3 tbsp నూనె
 • కరివేపాకు- 1 రెబ్బ
 • ½ tbsp పసుపు
 • 2 tbsp నెయ్యి
 • 50 ml చింతపండు పులుసు
 • ఉప్పు

వాంగీ బాత్ మసాలా కోసం:

 • 1 tbsp నెయ్యి- 1 tsp
 • 1 tbsp పచ్చి సెనగపప్పు
 • 1 tbsp మినపప్పు
 • 1 tbsp ధనియాలు
 • 2 tbsp ఎండు కొబ్బరి
 • 1 tbsp గసగసాలు
 • ½ ఇంచ్ దాల్చిన చెక్క
 • 4 లవంగాలు
 • 6 ఎండు మిర్చి
 • కరివేపాకు- 1 రెబ్బ
 • 1 tbsp బెల్లం

Instructions

 • మసాలా కోసం ముందుగా నెయ్యి కరిగించి అందులో మినపప్పు సెనగపప్పు వేసి బాగా ఎర్రగా కలుపుతూ వేపుకోవాలి.
 • కాస్త రంగు మారుతుండగా మిగిలిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద మాత్రమే కలుపుతూ ఎర్రగా మాంచి రంగు సువాసన వచ్చేదాకా వేపుకుని చలార్చుకుని బెల్లం కూడా వేసి మిక్సీ లో వసి మెత్తని పొడి చేసుకోండి
 • 3 tbsps నూనె వేడి చేసి అందులో కరివేపాకు వేసి వేపుకుని, వంకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ముక్కలని బాగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేం మీద.
 • ముక్కలు మగ్గాక చింతపండు పులుసు, ఉప్పు వేసి ముక్కలు పులుసు పీల్చుకునే దాక మూత పెట్టి మగ్గించుకోండి
 • ముక్కులు మగ్గాక అప్పుడు పొడి వేసి బాగా పట్టించి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి
 • దింపే ముందు 2 tsps నెయ్యి వేసి కలుపుకుని దిమ్పెసుకోండి
 • ఇది వేడి వేడి నేయ్యన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది.

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top